ETV Bharat / bharat

'ఇకపై భిక్షాటన నై.. సెక్యూరిటీ ఉద్యోగానికి జై' - సెక్యూరిటీ గార్డులుగా హిజ్రాలు

'వారు డిగ్రీలు చదివినా సరే.. రైల్వే స్టేషన్లలో భిక్షాటన చేస్తేనే కాలం గడిచేది'... 'పాపం వారికి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరా?'... 'అరే.. వారు కష్టపడకుండా సంపాదించడం నేర్చారు' ఇలా ఒక్కోరూ ఒక్కో రకంగా అనుకుంటారు వారి గురించి. కానీ ఇప్పుడు ఆ సూటిపోటి మాటలకు సమాధానమిచ్చారు ఒడిశాకు చెందిన ట్రాన్స్​జెండర్లు. ఉద్యోగం సంపాదించుకుని భిక్షాటన చేయకుండా గౌరవంగా బతకాలని సందేశమిస్తున్నారు.

saree_sang
'ఇకపై భిక్షాటన నై.. సెక్యూరిటీ ఉద్యోగానికి జై'
author img

By

Published : Nov 26, 2019, 7:41 AM IST

'ఇకపై భిక్షాటన నై.. సెక్యూరిటీ ఉద్యోగానికి జై'
చీర, చేతికి గాజులు వేసుకుని దుకాణాల్లో చప్పట్లు కొడుతూ భిక్షాటన చేసే రోజులు పోయాయి. తామూ గౌరవంగా జీవించే రోజులు వచ్చాయంటున్నారు ఒడిశా మల్కాన్​గిరిలోని ఈ ట్రాన్స్​జెండర్లు. చీరకు బదులు సెక్యూరిటీ గార్డ్ యూనిఫాం ధరించి దర్జాగా ఉద్యోగం చేస్తున్నారు. మిగిలినవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇన్నాళ్లు సమాజంలోనే ఉంటున్నా.. వెక్కిరించే కళ్లకు దూరంగా మరో ప్రపంచం ఏర్పాటు చేసుకుని బతికారు. కానీ, ఇప్పుడు వారూ సామాన్య మనుషులమేనని చాటుతున్నారు. భిక్షాటన మానేసి మల్కాన్​గిరి జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం సంపాదించారు ఐదుగురు ట్రాన్స్​జెండర్లు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ నెలకు రూ.6000 ఆర్జిస్తున్నారు.

ఆసుపత్రి గేటు వద్ద, లిఫ్టు వద్ద మాత్రమే కాదు.. ప్రసూతి గదులు వంటి అత్యవసర విభాగాల్లోనూ వీరు సేవలందిస్తున్నారు. వీరిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు మిగతా ట్రాన్స్​జెండర్లు.

ఇదీ చదవండి:ఎన్సీపీతో కలిసి శివసేన పాపం చేసింది: భాజపా

SNTV Digital Daily Planning, 0700 GMT
Monday 25th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Previews of matchday five of the UEFA Champions League group stage:
-Real Madrid v Paris Saint-Germain. Expect Real Madrid at 1130 with update to follow. Expect PSG at 1930.  
-Tottenham Hotspur v Olympiacos. Expect Tottenham at 1130 with update to follow.
-Manchester City v Shakhtar Donetsk. Expect Manchester City at 1330 with update to follow.Expect Shakhtar Donetsk at 2000.
-Juventus v Atletico Madrid. Epxect Juventus at 1400 with update to follow. Expect Atletico at 2000.
-Lokomotiv Moscow v Bayer Leverkusen. Timings to be confirmed.
TENNIS: Premiere of Andy Murray Resurfacing documentary takes place in London. Expect at 2130.
GAMES: 2019 Southeast Asian Games from the Philippines:
-Soccer Group A Malaysia v Myanmar. Expect at 1100.
-Soccer Group A Philippines v Cambodia. Expect at 1500.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.