ETV Bharat / bharat

బిహార్​లో పట్టాలు తప్పిన పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​ - బిహార్ రాలు ప్రమాదం

train-accident-in-muzaffarpur
బిహార్​లో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన పూర్వంచల్ ఎక్స్​ప్రెస్​
author img

By

Published : Oct 20, 2020, 8:11 PM IST

Updated : Oct 20, 2020, 10:57 PM IST

20:00 October 20

బిహార్​లో పట్టాలు తప్పిన పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​

బిహార్​లో రైలు ప్రమాదం జరిగింది. సమస్తీపుర్​-ముజఫర్​పుర్​ మార్గంలో ప్రయాణిస్తున్న పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. రెండు బోగీలు అదుపుతప్పాయి. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.+

విజయదశమి సందర్భంగా గోరఖ్​పుర్​-కోల్​కతా మధ్య ప్రత్యేకంగా ఈ రైలును నడపుతున్నారు.

Last Updated : Oct 20, 2020, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.