ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్​: భయం, నిరాశతో స్వస్థలాలకు.. - Kashmir

జమ్ముకశ్మీర్​లో భారీగా బలగాల మోహరింపు, అమర్​నాథ్ యాత్ర రద్దుతో పర్యటకులపై తీవ్ర ప్రభావం పడింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో యాత్రికులంతా ఇళ్లకు చేరుకుంటున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేశారని ప్రభుత్వ తీరుపై కొందరు అసహనం వ్యక్తం చేశారు.

ఆపరేషన్​ కశ్మీర్​: భయం, నిరాశతో స్వస్థలాలకు..
author img

By

Published : Aug 3, 2019, 7:36 PM IST

Updated : Aug 3, 2019, 11:52 PM IST

ఆపరేషన్​ కశ్మీర్​: భయం, నిరాశతో స్వస్థలాలకు..

భద్రతా కారణాల దృష్ట్యా జమ్ముకశ్మీర్​లో అమర్​నాథ్​ యాత్రను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల్లోగా యాత్రికులు, పర్యటకులు సొంత ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

22వేల మంది పర్యటకులు

స్వస్థలాలకు చేరుకునే యాత్రికులు, ప్రయాణికుల సౌకర్యం కోసం విమాన, బస్సు సర్వీసులను పెంచింది ప్రభుత్వం. శుక్రవారం దాదాపు 22వేల మంది పర్యటకులు కశ్మీర్​లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారు క్షేమంగా ఇళ్లకు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

అయితే... హఠాత్తుగా నిర్ణయం తీసుకుని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు యాత్రికులు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం, సహాయం లేకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"హైదరాబాద్​ నుంచి 10మంది వచ్చాము. అమర్​నాథ్ యాత్రను రద్దు చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చాము. చాలా డబ్బు ఖర్చు అయింది. యాత్రలో పాల్గొనకుండానే తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. రెండు నెలల ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకున్నాం. ఆగస్టు 10న తిరిగి వెళ్లాలి. అప్పటివరకు మేం ఇక్కడ ఏం చెయ్యాలి? ఈ సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు."
-హైదరాబాద్ నుంచి వచ్చిన యాత్రికుడు.

"ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదు. యాత్రను ఎందుకు రద్దు చేశారో తెలియదు. యాత్రను రద్దు చేయాల్సిన అవసరమేముంది? కొండపై బాబా ఉన్నాడు. పర్యటకులకు రక్షణ కల్పించడానికి సైన్యం ఉంది."
-రమేశ్​ కుమార్, అమర్​నాథ్ యాత్రికుడు.

"దర్శనం నిలిపివేసి వెళ్లిపోమన్నారు. ఉన్నట్టుండి అందరినీ పంపించేస్తున్నారు. ప్రభుత్వం భద్రత కల్పించలేదా?"
-యాత్రికురాలు.

"మేం ఐదు రోజులుగా ఇక్కడే ఉన్నాం. అమర్​నాథ్ యాత్రలో పాల్గొనాలని నెల క్రితమే నిర్ణయించుకున్నాం. ప్రభుత్వానికి మా వినతి ఒక్కటే... మీరు ఎలాంటి చర్యలైనా తీసుకోండి. ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దు."
-యాత్రికురాలు.

"మేము శుక్రవారం రాత్రి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు జర్మనీ వెళ్లాలనుకుంటున్నాము. 2, 3 రోజులు ఇక్కడే ఉండాలనుకున్నాం. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్లక తప్పడం లేదు."
-విదేశీ పర్యటకురాలు.

పర్యటక రంగంపై తీవ్ర ప్రభావం

ప్రస్తుత పరిస్థితి... కశ్మీర్​కు వెన్నెముకగా ఉన్న పర్యటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కశ్మీర్ చాంబర్​ ఆఫ్ కామర్స్ అండ్​ ఇండస్ట్రీ(కేసీసీఐ) అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా బలహీన పరిచేలా నిర్ణయం ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: భయాందోళనల్లో స్థానికులు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 3 August 2019
1. Wide of the stage of the pro-government rally
2. People singing on stage
3. Chairman of Politihk Social Strategic Innes Tang
4. SOUNDBITE (Cantonese) Innes Tang, Chairman of Politihk Social Strategic:
"There have been a lot of violent events recently, from June onwards. It has been two whole months. A lot of the citizens feel very suppressed as protests happen every weekend. That's why we want to use another method to express our opinion."
5. Various of government supporters posing for photos, UPSOUND (Cantonese) "Support the police, enforce the law"
6. Sign reading (Chinese) "Support the police force, protect the law and ensure (we have a) peaceful community"
7. SOUNDBITE (Cantonese) No name given, pro-government protester:
"The entire team is here to support the police because they have worked really hard, but still get a lot of criticism. I don't think that's right. We must stand out and support them."
8. SOUNDBITE (Cantonese) No name given, pro-government protester:
"I am anti-violence. I think if you are not violent, the police is not going to arrest you. The police is using so-called excessive force because there's no other way. I am just oppose to violence."
9. SOUNDBITE (Cantonese) Junius Ho Kwan-yiu, Hong Kong pro-Beijing lawmaker:
"We still have a very good police force, the peacefulness of the community depends on them. Now there are people who deliberately say that they are bad cops, is that even right?"
10. Wide of Ho on stage
11. Pro-government protesters, signs reading (Chinese/English) "No violence, no conflict, give Hong Kong a chance, give peace a chance"
12. Various of pro-government rally
STORYLINE:
People dressed in white gathered at a Hong Kong park to express their support for the police on Saturday.
Branded as a "anti-violence music concert", police supporters waved Hong Kong and Chinese flags and shouted slogans.  
The rally organiser Innes Tang said they wanted to provide another platform for citizens to express their opinion.
Pro-Beijing lawmaker Junius Ho made an appearance on stage, saying the police force was trying to keep the city in order, but they ended up facing strong criticism.
Ho had called for a ban on protests in the city last week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 3, 2019, 11:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.