ETV Bharat / bharat

దేశంలో 600 దాటిన కరోనా కేసులు: కేంద్ర ఆరోగ్యశాఖ - corona latest cases

దేశంలో కరోనా కేసులు రోజురోజకు పెరిగుతున్నాయి. ఇప్పటివరకు భారత్​లో 606మందికి వైరస్​ సోకింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

total-number-of-active-corona-cases-so-far-in-the-country-is-606
దేశంలో 606కి చేరిన కరోనా కేసులు
author img

By

Published : Mar 25, 2020, 7:36 PM IST

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఈ మహమ్మారి కేసులపై వివరణ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 606 ​ కేసులు నమోదైనట్లు తెలిపింది. అందులో 553 యాక్టివ్​ కేసులున్నట్లు పేర్కొంది.

ఇప్పటివరకు మహమ్మారి బారిన పడి 10 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది ఆరోగ్యశాఖ. 42 మంది పూర్తిగా కోలుకున్నట్లు వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.