ETV Bharat / bharat

పుట్టినరోజున స్వరాష్ట్రంలో మోదీ పర్యటన - birthday

సెప్టెంబర్ 17న జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రం గుజరాత్​లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు సర్దార్​ సరోవర్ ఆనకట్టను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదే సమయంలో ప్రధానిగా మోదీ విజయాలతో కూడిన చిత్ర ప్రదర్శనను భాజపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నాయి పార్టీ వర్గాలు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహ ఇతర అగ్రనేతలు పాల్గొననున్నారు.

మోదీ గుజరాత్ పర్యటన
author img

By

Published : Sep 14, 2019, 9:37 PM IST

Updated : Sep 30, 2019, 3:16 PM IST

సెప్టెంబర్​ 17న జన్మదినాన స్వరాష్ట్రం గుజరాత్​లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సర్దార్​ సరోవర్​ ఆనకట్టను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 'నమామి దేవి నర్మదే మహోత్సవ్​'కు రావాలన్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​రూపానీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు మోదీ.

భాజపా కార్యాలయంలో చిత్రప్రదర్శన...

ప్రధానమమంత్రిగా నరేంద్రమోదీ సాధించిన విజయాల చిత్రాల ప్రదర్శనను భాజపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు పాల్గొననున్నారు. ఆర్టికల్ 370 రద్దు నుంచి ముమ్మారు తలాక్​ రద్దు వంటి విజయాల చిత్రమాలికను ఉంచనున్నారు. ఇస్రో ఛైర్మన్ శివన్​కు కౌగిలింత ఇచ్చిన చిత్రానికి ఈ ప్రదర్శనలో చోటు దక్కనుంది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు, బాలాకోట్ వైమానిక దాడి, దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం దిశగా అడుగులు, ఆయుష్మాన్​ భారత్, జాతీయ యుద్ధ, పోలీస్ స్మారకాలు, సర్దార్ సరోవర్ డ్యామ్, మన్​ కీ బాత్, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈశాన్య ప్రాంతంపై ప్రత్యేక దృష్టి, ఒకే ర్యాంకు-ఒకే పింఛను పథకం, అవినీతిపై ఉక్కుపాదం వంటి ఇతివృత్తాలతో ఈ ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకోనుంది.

ఆనాటి దృశ్యాలూ...

ఛాయ్​వాలాగా మోదీ టీ అమ్మడం వంటి అరుదైన దృశ్యాలు సహా యువకుడైన మోదీ చిత్రాలకూ ఈ ప్రదర్శనలో స్థానం దక్కనుంది.

ఇదీ చూడండి: ఆన్​లైన్​లో పూర్తిస్థాయి అసోం 'ఎన్​ఆర్​సీ'

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST :
GOVERNMENT POOL - AP CLIENTS ONLY
Los Alcazares - 14 September 2019
1. Various of acting Prime Minister Pedro Sanchez meeting locals in town affected by floods
2. Sanchez approaching media
3. Cutaway of officials outside building
4. SOUNDBITE (Spanish) Pedro Sanchez, Acting Prime Minister of Spain:
"The first thing is to express the solidarity of the Spanish government and I would dare to say from the whole of Spanish society with all those residents affected both in Alicante and Murcia, also the other parts of Spain affected by this isolated high altitude depression (DANA). I would also like to express my condolences in name of Spain to the families of those victims who have unfortunately lost their lives in the last few days."
5. Sanchez meeting with emergency services
6. SOUNDBITE (Spanish) Pedro Sanchez, Acting Prime Minister of Spain:
"All the citizens in the affected zones, I have told both the President of Murcia as well as the mayors of the affected zones, must know that the government of Spain is not going to hold back any sort of resource be it material or human to give an answer to this civil protection crisis. We have done this with the army, not only our military emergency unit but also three divisions of our regular army who will stay here for as long as necessary to respond to this civilian crisis."
7. Sanchez standing on bridge, looking at swollen river
STORYLINE:
Acting Spanish Prime Minister Pedro Sanchez on Saturday visited areas in southeastern Spain affected by flash floods, flying over the region to inspect the devastation.
Sanchez met local residents and emergency officials in Los Alcazares town, which has been partially flooded.
The death toll from the storms that have flooded roads and towns in the area rose to six, authorities said on Saturday.
Sanchez expressed his condolences to the families of the victims and said that the Spanish army would assist in the region until further notice.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.