ETV Bharat / bharat

బంగ్లా పేరు కోసం మోదీకి తృణమూల్​ వినతి - modi

పశ్చిమ్​ బంగ పేరును 'బంగ్లా'గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీని తృణమూల్​ కాంగ్రెస్​ ప్రతినిధుల బృందం కలిసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని బృందం కోరింది.

బంగ్లా పేరు కోసం మోదీతో టీఎంసీ భేటీ
author img

By

Published : Jul 25, 2019, 7:55 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 12 మంది తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం​ బుధవారం సమావేశమయ్యారు. పశ్చిమ్​ బంగ పేరును ‘బంగ్లా’గా మార్చుతూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని మోదీని కోరారు.

ఈ మేరకు ప్రధాని మోదీకి వినతి పత్రం అందజేశారు టీఎంసీ నేతలు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని బంగాల్​ శాసనసభ ఆమోదించిందని తెలిపారు.

1000 ఏళ్ల చరిత్ర

ఇదే అంశాన్ని టీఎంసీ ఎంపీ సుఖెందు శేఖర్‌ రాయ్‌ కూడా రాజ్యసభలో లేవనెత్తారు. భౌగోళికంగా దేశంలో ‘తూర్పు బంగాల్‌’ అనే ప్రాంతం ఎక్కడా లేనందున తమ రాష్ట్రానికి పశ్చిమ్​ బంగ అనే పేరు అనవసరమని, దాన్ని ‘బంగ్లా’గా మార్చాలని కోరారు. బంగ్లా అనేది బంగా అనే పదం నుంచి వచ్చిందని, ఇది వెయ్యేళ్ల క్రితం స్థిరపడ్డ ఓ ద్రవిడ తెగ పేరని వివరించారు.

బంగాల్​ పేరును ‘బంగ్లా’గా మార్చేందుకు 2018 జులైలో ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయంపై 2017 మార్చిలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. పొరుగు దేశం పేరు బంగ్లాదేశ్ కావటం వల్ల దౌత్యపరమైన అయోమయం ఏర్పడుతుందని చెబుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అసహనంపై మోదీకి మమత లేఖ

దేశంలో అసహనం నానాటికి పెరిగిపోతోందని మోదీకి పలువురు ప్రముఖులు రాసిన లేఖపై బంగాల్​ సీఎం మమత బెనర్జీ స్పందించారు. మతపరమైన, విద్వేషపూరిత నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మూకదాడులపై మోదీకి ప్రముఖుల లేఖ

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mogadishu – 24 July 2019
++QUALITY AS INCOMING++
1. Various of wounded carried out on stretchers
2. Various of Mogadishu's mayor Abdirahman Omar Osman receiving at his office the UN special envoy to Somalia James Swan, two hours before the blast
3. Various of the mayor with the newly appointed UN envoy to Somalia
4. SOUNDBITE (Somali) Mohamed Abdi Hayir Mareye, information minister:
"We have now confirmed that six people including two district commissioners and heads of department at Mogadishu mayor's office have been killed and six others including the mayor himself were wounded. Now the mayor is in good condition and his injury is not life-threatening. I just visited him at Digfeer hospital."
5. Various of the mayor meeting with UN special envoy two hours before the blast today.
STORYLINE:
A deadly bomb blast at Mogadishu's mayor's office killed six people and injured others, including the mayor, Somali officials said Wednesday.
It is thought that suicide bomber walked into the office of Mogadishu's mayor and detonated explosives strapped to his waist, badly wounding the mayor minutes after a visit from the new United Nations envoy.
The attack claimed by the al-Shabab extremist group occurred after the envoy to Somalia, James Swan, paid the mayor a "courtesy call" and left the compound, an official at the mayor's office told The Associated Press.
The official spoke on condition of anonymity because they were not authorized to speak to the media.
Somalia's information minister Mohamed Abdi Hayir said Wednesday that six officials were killed and six others were wounded.
He told reporters the mayor was being treated and gave no further details.
He also confirmed an investigation was underway.
The U.N. mission in Somalia in a tweet before the bombing posted photos of the smiling mayor and envoy, saying Swan had received an overview of the "challenges" in the region.
The mayor, Abdirahman Omar Osman, and his deputy were rushed to a hospital with critical wounds, police Capt. Mohamed Hussein said.
A Somali intelligence official said the officials killed included two district commissioners, two local government directors and a senior adviser to the mayor.
The official spoke on condition of anonymity because they were not authorized to speak to the media.
It was not clear how the bomber managed to enter the mayor's office during a security meeting.
Some security officials said the attacker might have coordinated with corrupt officials, offering them bribes for access.
The al-Qaida-linked al-Shabab often targets government buildings such as the presidential palace and other high-profile parts of Mogadishu with bombings.
The security officials said Wednesday's attack appeared to be a shift in tactics, as the extremists in the past had rarely managed to infiltrate heavily fortified government buildings without first detonating one or more vehicle bombs.
The Somalia-based al-Shabab was chased out of Mogadishu years ago but still controls parts of the Horn of Africa nation's south and central regions and is a frequent target of U.S. airstrikes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.