ETV Bharat / bharat

నయా చోర కళ: అంబులెన్స్​లో వచ్చి హాంఫట్​! - చోరకళ వార్తలు

దోచుకుపోవాలి. కానీ, ఎవరికీ దొరకద్దు. ఎలా సాధ్యం? బాగా ఆలోచించిన ఓ దొంగల ముఠా.. కొత్త పంథాను ఎంచుకుంది. అంబులెన్స్​లో వచ్చి చోరీలకు యత్నిస్తోంది.

Thieve came to robbery by Ambulance: Shocking incident in Bengaluru
నయా చోరకళ: అంబులెన్స్​లో వస్తారు.. హాంఫట్​ చేస్తారు.
author img

By

Published : Oct 23, 2020, 4:41 PM IST

దొంగతనం కోసం వినూత్న పద్ధతిని ఎంచుకుంది ఓ ముఠా. అంబులెన్స్​లో వచ్చి చోరీకి యత్నించింది. ఈ సంఘటన కర్ణాటక బెంగళూరులోని జయనగర్​ ప్రాంతంలో జరిగింది.

ఏం చేశారంటే..

ఈనెల 1న అంబులెన్స్​లో వచ్చిన ముగ్గురు దుండగులు ఉపకార్​ డెవలపర్స్​ కంపెనీలోకి చొరబడ్డారు. తలుపులు పగలకొట్టి లోపలకు ప్రవేశించారు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా వాటికి రంగు పులిమారు. అయితే, ఆ కంపెనీలో నగదేమీ లేనందున నిరాశతో వెనుదిరిగారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఇలా అంబులెన్స్​లో వస్తారని తెలుస్తోంది.

Thieve came to robbery by Ambulance: Shocking incident in Bengaluru
కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఘటనపై సిద్ధాపుర పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా కాలంలోనూ ఇంటింటికీ తిరిగి వైద్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.