ETV Bharat / bharat

వినూత్న పంథాతో సాఫ్ట్​గా కొట్టేశారు..!

దిల్లీ ఎన్నికల్లో ఆప్​ విజయాన్ని చూస్తుంటే.. కేజ్రీవాల్​ ఓటమికి భాజపా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలుస్తోంది. ఎన్నో విమర్శలు, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజల్లో బలమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. అసలు కేజ్రీవాల్​ ఎజెండా ఏంటి?.. విజయానికి చేరువ చేసిన ఆ బ్రహ్మాస్త్రం ఏంటో తెలుసుకుందాం.

the strategy of arvind kejri wall at delhi latest assembly elctions to get power again
విమర్శలు గుప్పిస్తున్నా... సాఫ్ట్​గా డీల్ చేసి
author img

By

Published : Feb 12, 2020, 1:12 PM IST

Updated : Mar 1, 2020, 2:09 AM IST

ఆమ్‌ ఆద్మీ పార్టీ 'అభివృద్ధి మాత్రమే' ఎజెండాను నీరు గార్చడానికి 'హిందూ వర్సెస్‌ ముస్లిం' అంశాన్ని భాజపా తెరపైకి తెస్తున్నట్లు శరవేగంగా గుర్తించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిగా తెచ్చిన 'మితవాద హిందూత్వం' అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. కమలనాథుల వ్యూహాన్ని తిప్పికొట్టడానికి బదులుగా ముల్లును ముల్లుతోనే ఎదుర్కోవాలన్న రీతిలో ఆయన అనుసరించిన ఈ వినూత్న పంథా ఓట్ల వర్షం కురిపించింది. తద్వారా భాజపా ప్రధానాస్త్రం నుంచి తాను లబ్ధి పొందారు. స్వీయ అభివృద్ధి ఎజెండాకు ఇది కూడా తోడు కావడం వల్ల తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు.

జై హనుమాన్‌!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక కన్నాట్‌ ప్లేస్‌లోని ప్రఖ్యాత హనుమాన్‌ ఆలయాన్ని కేజ్రీవాల్‌ సందర్శించారు. ఈ విషయంపై దిల్లీ భాజపా శాఖ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను నకిలీ భక్తుడిగా అభివర్ణించారు. '‘ఆలయాన్ని సంప్రోక్షణ చేసి, నకిలీ భక్తుల వల్ల ఆలయ పవిత్రతకు చేకూరిన నష్టాన్ని సరిచేయాలని పూజారిని కోరినట్లు చెప్పారు. దిల్లీలోని హిందూ భక్తులకు తివారీ వ్యాఖ్యలు రుచించలేదు. ఒక టీవీ లైవ్‌ షోలో యాంకర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేజ్రీవాల్‌ ఎలాంటి తడబాటు లేకుండా హనుమాన్‌ చాలీసాను చక్కగా వల్లె వేసిన ఘటన వారి మనస్సుల్లో అప్పటికే బలంగా నాటుకుపోయింది.

ముస్లిం ఓట్లూ..

పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసన, దిగ్బంధం విషయంలో కేజ్రీవాల్‌ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. స్థూలంగా ఆ వివాదాస్పద అంశంపై విస్పష్ట వైఖరిని తీసుకోకుండా తెలివిగా నడుచుకున్నారు. ఇది ఆయనకు కలిసొచ్చినట్లు ఫలితాల సరళి చెబుతోంది. 13 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు దాదాపు గంపగుత్తగా ఆప్‌కు పడ్డాయని వెల్లడవుతోంది. షాహీన్‌బాగ్‌ అంశాన్ని గట్టిగా సమర్థించినప్పటికీ ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్‌కు పోలేదు. కాంగ్రెస్‌ ఇప్పుడు పోరాడే పరిస్థితుల్లో లేదని, ఆప్‌ మాత్రమే భాజపాను ఢీ కొట్టగలదన్న నిర్ధారణకు వారు వచ్చినట్లు స్పష్టమవుతోంది.

షాహీన్‌బాగ్‌లో రోడ్లపై హిందూ ప్రయాణికుల రాకపోకలను ముస్లిం నిరసనకారులు అడ్డుకుంటున్నారని భాజపా విమర్శించింది. ఈ నేపథ్యంలో ఆందోళనలను ఆపాలని ఆప్‌ పిలుపునిచ్చింది.

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల 5న మోదీ సర్కారు చేసిన ప్రకటనను కూడా కేజ్రీవాల్‌ స్వాగతించారు. తద్వారా హిందువుల మనసును గెల్చుకున్నారు.

'హిందూ వ్యతిరేకి'ని కాదు..

తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు భాజపా చేసిన ప్రయత్నాలను వమ్ము చేసేందుకు.. హిందువుల్లో వృద్ధులకు తన ప్రభుత్వం ఉచిత తీర్థయాత్ర సౌకర్యాన్ని కల్పించిన విషయాన్ని.. ప్రతి సభలోనూ కేజ్రీవాల్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. 370 అధికరణం రద్దు విషయంలో తాము మోదీ సర్కారుకు మద్దతు పలికామని కూడా గుర్తు చేశారు. దిల్లీ ప్రభుత్వం చేపట్టిన యమునా ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన నదిగా అభివర్ణిస్తూ హిందువుల మనసు గెల్చుకునేందుకు ప్రయత్నించారు.

పెద్ద కుమారుడినా.. ఉగ్రవాదినా..

భాజపా ఎంపీ పర్వేశ్‌ వర్మ తనను ఉగ్రవాదిగా అభివర్ణించినప్పుడు కూడా కేజ్రీవాల్‌ తెలివిగా పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ అంశంలో తనకు సానుభూతి వచ్చేలా చూసుకున్నారు. ‘‘గత ఐదేళ్లలో దిల్లీ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టా. అయినా భాజపా నేతలు నన్ను ఉగ్రవాదిగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో "నేను మీ పెద్ద కొడుకునా.. లేక ఉగ్రవాదినా అన్నది నిర్ణయించాలి" అంటూ దిల్లీ ప్రజల్లో భావోద్వేగాలను రగిలించారు.

Intro:नई दिल्ली: दिल्ली विधानसभा चुनाव में भले ही कांग्रेस पार्टी ने अपनी हार स्वीकार कर कर ली हो लेकिन उन्होंने दूसरी पार्टियों पर आरोप लगाने का सिलसिला अभी भी जारी रखा है। कांग्रेस का ऐसा मानना है कि आम आदमी पार्टी के 3000 करोड़ के विज्ञापनों और बीजेपी के ध्रुवीकरण का असर दिल्ली की जनता के वोटों पर पड़ा है जिसके कारण कांग्रेस को इतनी बड़ी हार का सामना करना पड़ा।

Body:दिल्ली विधानसभा चुनावों के नतीजे सामने आने के बाद कांग्रेस पार्टी के राष्ट्रीय प्रवक्ता रणदीप सिंह सुरजेवाला ने जनादेश को पूरी तरह स्वीकार कर लिया तो वही दिल्ली प्रदेश कांग्रेस के अध्यक्ष सुभाष चोपड़ा ने इस हार की पूरी जिम्मेदारी अपने सिर पर ले ली। कांग्रेस पार्टी में भले ही आम आदमी पार्टी के नेता और दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को इस जीत के लिए बधाई दी लेकिन इसी के साथ उन पर यह आरोप भी लगाया कि दिल्ली में उन्होंने विकास के कार्य करने की जगह कांग्रेस पार्टी के पिछले 15 सालों के कामों पर अपना नाम जोड़ते हुए 3000 करोड़ के विज्ञापनों से अपनी पार्टी का प्रचार इन चुनावों के दौरान किया।

मीडिया से बातचीत के दौरान सुभाष चोपड़ा ने कहा, " पिछले 15 सालों में जितना विकास कांग्रेस की सरकार ने दिल्ली में किया उसके बारे में कोई पार्टी सोच भी नहीं सकती थी। लेकिन आम आदमी पार्टी कामयाब हुई ₹3,182 करोड़ का खर्चा विज्ञापनों पर करके और लोगों के बीच जाकर विकास के कार्यों को दर्शाया लेकिन असलियत यह है कि दिल्ली का विकास कांग्रेस के शासन के दौरान हुआ था।"

बीजेपी और केंद्र सरकार पर ही दिल्ली में ध्रुवीकरण करने का आरोप लगाते हुए सुभाष चोपड़ा ने कहा, "पिछले दो-तीन महीनों में दिल्ली की बहुत बुरी दुर्दशा हुई खासकर अगर हम कॉलेजों और विश्वविद्यालयों की बात करें। विरोध प्रदर्शन के दौरान बच्चों को मारा पीटा गया दिल्ली की जनता में ध्रुवीकरण करने की कोशिश की गई जिसका हिस्सा खुद गृहमंत्री अमित शाह भी रहे लेकिन उसके बाद भी जो नतीजे सामने आए उसे पता चला कि दिल्ली की जनता ध्रुवीकरण करने वाली पार्टियों का समर्थन नहीं दे सकती।"

Conclusion:वही कांग्रेस के राष्ट्रीय प्रवक्ता रणदीप सुरजेवाला ने कहा, " भारतीय जनता पार्टी दिल्ली में नफरत और बंटवारे का माहौल बनाकर ध्रुवीकरण की राजनीति करके यहां कि सत्ता पाने का स्वप्न देख रही थी क्योंकि वह यहां की जनता का ध्यान भटका ना चाहते थे। दिल्ली का जनादेश हमने स्वीकार किया है। लेकिन दिल्ली का जनादेश प्रधानमंत्री नरेंद्र मोदी और गृहमंत्री अमित शाह के नेतृत्व, उनके सरकार के तौर तरीके और आर्थिक राजनीतिक और सामाजिक हमला जो भाजपा ने इस देश के प्रजातंत्र पर बोला है यह उस को सिरे से खारिज करने वाला जनादेश भी है।"
Last Updated : Mar 1, 2020, 2:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.