అయోధ్య రామమందిరానికి సంబంధించిన ప్రతిపాదిత ఆలయ నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విట్టర్లో అధికారికంగా విడుదల చేసింది.
![The proposed model of the #RamTemple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8289784_1.jpg)
ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిరానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరుకానున్నారు. అంగరంగ వైభవంగా వేడుక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
![The proposed model of the #RamTemple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8289784_3.jpg)
![The proposed model of the #RamTemple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8289784_8.jpg)
భారతదేశ వాస్తు శిల్పకళను చాటేలా రామమందిర నిర్మాణం ఉండనున్నట్లు తెలుస్తోంది.
![The proposed model of the #RamTemple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8289784_7.jpg)
ఆలయ ప్రాంగణమంతా హరితకళను సంతరించుకునేలా తీర్చిదిద్దనున్నట్లు నమూనాలో తెలియచెప్పారు.
![The proposed model of the #RamTemple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8289784_4.jpg)