మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు దిల్లీ లోధి శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో దివంగత నేతకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
![pranab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8637335_19.jpg)
![pranab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8637335_34.jpg)
![pranab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8637335_7.png)
దిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి లోధి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగింది.
![pranab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8637335_6.jpg)
![pranab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8637335_10.jpg)
అంతకుముందు ప్రణబ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.
![pranab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8637335_2.jpg)
![pranab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8637335_3.jpg)
ఇదీ చూడండి: ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు