ETV Bharat / bharat

చిన్ని ఏనుగు చింత వీడె- మిత్రులతో గెంతులేసె! - కేరళ

వరదల కారణంగా కుటుంబానికి దూరమైన రెండు నెలల పసికందు ఇప్పుడు ఓ పునరావాస కేంద్రంలో సందడి చేస్తోంది. అదేంటబ్బా అనుకుంటున్నారా? అవును మరి తప్పిపోయింది ఓ ఏనుగుపిల్ల. తల్లిదండ్రులకు దూరమై అడవిలో ఇతర ఏనుగు బృందాలు చేరదీయక కష్టాల్లో ఉన్న ఆ బుజ్జి  ఏనుగుకు అటవీశాఖ అధికారులు ఆశ్రయం కల్పించారు.

చిన్ని ఏనుగు చింత వీడె.. స్నేహితులతో గెంతులేసె!
author img

By

Published : Aug 27, 2019, 3:00 PM IST

Updated : Sep 28, 2019, 11:25 AM IST

చిన్ని ఏనుగు చింత వీడె.. స్నేహితులతో గెంతులేసె!
రెండు నెలల వయసున్న మరో పిల్ల ఏనుగును అక్కున చేర్చుకుంది కేరళ కాప్పుకాడు ఏనుగుల పునరావాస కేంద్రం.

అడవి నుంచి ఆనందాల గూటికి

నీలంబర్​లో ఇటీవల భారీ వరదల కారణంగా కుటుంబాన్ని కోల్పోయింది ఓ బుజ్జి ఏనుగు పిల్ల. కరింపుజ ప్రాంతంలో జులై 14వ తేదీన అటవీ శాఖ అధికారులు దానిని గుర్తించారు. వాహనంలో తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టారు. కానీ, అక్కడ తిరుగుతున్న రెండు ఏనుగు గుంపులు ఈ చిన్నారి ఏనుగును ఆదరించలేదు. తమతో చేర్చుకోలేదు.

బిక్కమొహం వేసుకుని ఒంటరిగా తిరుగుతున్న ఏనుగు పిల్లను డిప్యూటీ రేంజర్ రంజిత్ కుమార్, డిప్యూటీ వార్డెన్ అనిల్​కుమార్​లు చేరదీశారు. కప్పుకడు సంరక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. ఇక్కడ రెండు నెలలు వయసున్న ఈ పిల్ల ఏనుగుకు కొత్త స్నేహితులు కలిశారు. ఇంకేముంది ఆనందంతో ఆటలాడేస్తూ గెంతులేస్తోంది.

@ఏనుగుల నిలయం.కామ్

ఇప్పటికే ఈ సంరక్షణ కేంద్రంలో మూడేళ్ల మను, రెండున్నరేళ్ల మాయ, నాలుగేళ్ల పూర్ణ, ఏడాది వయసున్న కన్నన్ అర్జునన్ వంటి ఐదు పిల్ల ఏనుగులున్నాయి. ఈ కేంద్రంలో ప్రస్తుతం 19 ఏనుగులు పునరావాసం పొందుతున్నాయి.

పశువైద్యుల సూచనల మేరకు సంరక్షకుడు రవీంద్రన్ ఈ ఏనుగుల దినచర్యను రూపొందిస్తారు.

ఇదీ చూడండి:ఈ గుడిలో పూజలు గాంధీకే.. దేవుడికి కాదు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:   
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hanoi - 27 August 2019
1. Malaysian Prime Minister Mahathir Mohamad and Vietnamese Prime Minister Nguyen Xuan Phuc arrive to witness agreement signing ceremony
2. Various of Vietnamese and Malaysian officials signing and exchanging documents
3. Mahathir and Phuc walk into press conference
4. Mahathir and Phuc
5. SOUNDBITE (English) Mahathir Mohamad, Malaysian Prime Minister:
"The world is experiencing a disregard for international laws. And many countries are affected because the big powers take the laws into their own hands, and they do things which are contrary to their sense on management of international relations."
6. Mahathir and Phuc
7. SOUNDBITE (English) Mahathir Mohamad, Malaysian Prime Minister
"Malaysia would like to see the trade grow in size but with more imports by Malaysia from Vietnam in order to reduce the imbalance in the trade between our two countries."
8. Mahathir and Phuc shake hands and hug.
STORYLINE:
Malaysian Prime Minister Mahathir Mohamad criticised big world powers' disregard to international laws.
Speaking during a news conference with his Vietnam counterpart in Hanoi, Mahathir said many countries were affected as "big powers take the laws into their own hands".
His comment came as tension in the South China Sea increases.
China is deploying survey ship Haiyang Dizhi 8, escorted by several coast guard vessels, to the waters near Vanguard bank, where Vietnam is operating an oil and gas mission.
The area lies within 200 nautical miles from Vietnam and is classified as its Exclusive Economic Zone under the  United Nations Convention for the Law of the Sea.
The news conference came after Mahathir and Phuc discussed bilateral issues, and witnessed the signing of a letter of intent on a Memorandum of Understanding on maritime law enforcement and search and rescue cooperation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.