జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ సమీపంలో పాంపోర్ బైపాస్ వద్ద సీఆర్పీఎఫ్ దళాలకు చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్ఓపీ)పై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన ముష్కరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
కశ్మీర్లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి - JK Terrorist breaking
![కశ్మీర్లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి Terrorists fired upon road opening party of CRPF near Tangan bypass on the outskirts of Srinagar city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9055227-843-9055227-1601888748017.jpg?imwidth=3840)
14:05 October 05
13:32 October 05
జమ్మూలో ఉగ్రమూకల దాడి
-
Jammu and Kashmir: Five CRPF jawans injured after terrorists fired upon road opening party (ROP) of CRPF at Pampore bypass. They have been evacuated to District Hospital. More details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/zvK4ls05F3
— ANI (@ANI) October 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jammu and Kashmir: Five CRPF jawans injured after terrorists fired upon road opening party (ROP) of CRPF at Pampore bypass. They have been evacuated to District Hospital. More details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/zvK4ls05F3
— ANI (@ANI) October 5, 2020Jammu and Kashmir: Five CRPF jawans injured after terrorists fired upon road opening party (ROP) of CRPF at Pampore bypass. They have been evacuated to District Hospital. More details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/zvK4ls05F3
— ANI (@ANI) October 5, 2020
జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ శివారు తంగన్ బైపాస్ వద్ద సీఆర్పీఎఫ్ దళాలకు చెందిన రోడ్ ఓపినింగ్ పార్టీ(ఆర్ఓపీ) సిబ్బందిపై కాల్పులు చేశారు. ఘటనలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.