ETV Bharat / bharat

భాజపా నేతపై కాల్పులు- ముష్కరుడు హతం - భాజపా నేతపై ఉగ్రదాడి

జమ్ముకశ్మీర్​లో భాజపా నేతపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ప్రతిదాడిలో ఉగ్రవాది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన భాజపా నేత వ్యక్తిగత సిబ్బంది ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

terror attack
ఉగ్రదాడి
author img

By

Published : Oct 6, 2020, 9:25 PM IST

Updated : Oct 7, 2020, 1:56 AM IST

జమ్ముకశ్మీర్​లో నున్నార్​లో భాజపా నేతపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ఈ దాడిలో భాజపా నేత క్షేమంగానే బయటపడినా.. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది (పీఎస్​ఓ) ఒకరు మరణించారు.

పీఎస్​ఓ చేసిన ప్రతిదాడిలో ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: దిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం- కశ్మీరీ యువకులు అరెస్ట్​

Last Updated : Oct 7, 2020, 1:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.