ETV Bharat / bharat

మధ్య దిల్లీలో ఆలయం ధ్వంసంతో ఉద్రిక్తత

మధ్య దిల్లీలోని హౌజ్​ కాజీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆలయం ధ్వంసమయింది. భారీ సంఖ్యలో వీధుల్లోకి చేరుకున్న ప్రజలు నిరసనలు చేపట్టారు.

రాజధానిలో ఉద్రిక్తత
author img

By

Published : Jul 1, 2019, 9:54 PM IST

రాజధానిలో ఉద్రిక్తత

దేశ రాజధాని దిల్లీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హౌజ్​ కాజీ ప్రాంతంలోని ఓ పార్కింగ్​ స్థలంపై మొదలైన గొడవలో.. స్థానిక ఆలయం ధ్వంసమయింది. ఫలితంగా పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆలయ ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

ఈ ఘటనపై స్పందించిన మధ్య దిల్లీ డిప్యూటీ కమిషనర్​ మణ్​దీప్​ సింగ్​.. ప్రజలను సంయమనం పాటించాలని కోరారు.

DL-LD TENSION
డీసీపీ ట్వీట్

"హౌజ్​ కాజీలో పార్కింగ్​ విషయంలో జరిగిన గొడవ తీవ్రమయింది. రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మేం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అందరి మనోభావాలను గౌరవమిస్తూ చర్యలు చేపడతాం. పరిస్థితులు చక్కబడే వరకూ ప్రజలు సహకరించాలి."

- మణ్​దీప్​ సింగ్​, మధ్య దిల్లీ డీసీపీ

పార్కింగ్​ ప్రాంతంలో ఓ వ్యక్తి తాగి రావటంపై గొడవ మొదలైందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి. గొడవ అనంతరం కొంతమంది ఆలయంపై దాడి చేయటం వల్ల ఘర్షణలకు దారి తీసింది.

ఇదీ చూడండి: లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి

AP Video Delivery Log - 1500 GMT News
Monday, 1 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1454: West Bank Erekat AP Clients Only 4218455
Erekat fury as US officials join excavation opening
AP-APTN-1440: Hong Kong Unrest 5 AP Clients Only 4218453
Protesters occupy HK parliament, graffiti walls
AP-APTN-1438: EU Departures 2 AP Clients Only 4218451
Leaders react after failure to agree EU top jobs
AP-APTN-1432: EU Merkel AP Clients Only 4218442
Chancellor Merkel on deadlock at EU summit
AP-APTN-1429: Iran Nuclear No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4218449
Zarif: Iran exceeds uranium limit under nuclear deal
AP-APTN-1420: Slovenia Italy Patrols No Access Slovenia 4218448
Italy and Slovenia launch joint border patrols
AP-APTN-1411: Hong Kong Unrest 4 AP Clients Only 4218446
Protesters pour into Hong Kong legislature
AP-APTN-1400: Israel Emergency Landing No access Israel 4218445
737 jet down safely in Israel after emergency landing
AP-APTN-1344: North Korea Trump Kim Reaction AP Clients Only 4218443
North Koreans react to Trump-Kim meeting
AP-APTN-1310: EU Conte AP Clients Only 4218438
Italian PM on deadlock at EU summit on top jobs
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.