ETV Bharat / bharat

భారత్​లో 'మెడికల్​ డ్రోన్​' పరీక్ష సక్సెస్

అత్యవసర వైద్య సేవలు అందించేందుకు భవిష్యత్​లో తిరుగులేని ప్రత్యామ్నాయంగా మారనున్నాయి డ్రోన్లు. ఇందుకోసం భారత్​లో నిర్వహించిన ఓ ప్రయోగం సఫలమైంది. ఉత్తరాఖండ్​లోని తెహ్రీ జిల్లాలో డ్రోన్ సహాయంతో రక్తాన్ని తీసుకెళ్లడంలో విజయం సాధించారు వైద్యులు.

భారత్​లో 'మెడికల్​ డ్రోన్​' పరీక్ష సక్సెస్
author img

By

Published : Jun 8, 2019, 8:10 PM IST

భారత్​లో 'మెడికల్​ డ్రోన్​' పరీక్ష సక్సెస్

ఫొటోగ్రఫీ మొదలు... అడవుల్లో కలప దొంగలను పట్టించే వరకు ఎన్నో నూతన మార్పులను సమాజానికి పరిచయం చేశాయి డ్రోన్లు. వైద్య సేవల్లో డ్రోన్ల వినియోగానికి ఇంతకుముందే కొంతమంది ప్రయత్నించారు. తాజాగా ఇలాంటి ప్రయోగమే ఉత్తరాఖండ్​లోని తెహ్రీ జిల్లాలో జరిగింది. నందగావ్​ నుంచి రక్తాన్ని తెహ్రీ జిల్లా కేంద్రంలోని పరిశోధనశాలకు తరలించేందుకు డ్రోన్​ను వినియోగించి విజయం సాధించారు. భౌగోళికంగా డ్రోన్​ ప్రయాణానికి అంత అనుకూలంగా లేని ప్రాంతాల్లోనూ ఈ ప్రయోగం సఫలమవడం మరో విశేషం.

"ప్రయోగంలో భాగంగా నందగావ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్​ బ్యాంక్​కు విజయవంతంగా రక్తాన్ని తరలించాం. ఈ నమూనాను చేరవేసేందుకు డ్రోన్​కు 18 నిమిషాల సమయం పట్టింది."

-డా. ఎస్​ఎస్ పంగ్తి, సీనియర్ ఫిజీషియన్, తెహ్రీ జిల్లా ఆస్పత్రి

డ్రోన్ సరిగా పనిచేస్తుందా అని తెలుసుకునేందుకు మరిన్ని ప్రయోగాలు చేస్తామని జిల్లా కలెక్టర్​ సారిక చెప్పారు.

ఇదీ చూడండి: భారతీయ రైళ్లలో ఇక 'మసాజ్'​ సౌకర్యం

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 8 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0949: Turkey Ozil Wedding AP Clients Only 4214834
Erdogan is 'best man' at footballer Ozil's wedding
AP-APTN-0929: Mexico Tijuana Tariffs AP Clients Only 4214832
Reaction in Tijuana as Trump suspends tariffs
AP-APTN-0919: Poland Skyscraper Fire No access Poland 4214829
Blaze engulfs upper floors of Warsaw high-rise
AP-APTN-0850: Serbia South Korea AP Clients Only 4214826
South Korean FM visits Serbian counterpart
AP-APTN-0823: Japan G20 Finance AP Clients Only 4214825
G20 finance chiefs meet; Bank of Japan governor
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.