ETV Bharat / bharat

పబ్​జీ ఆడుతుంటే  గుండెపోటు- యువకుడి మృతి - నసీరాబాద్

మధ్యప్రదేశ్​ నీమచ్​లో పబ్​జీ ఆడుతూ మరణించాడు ఓ యువకుడు. సుమారు 6 గంటలపాటు నిర్విరామంగా మొబైల్​లో గేమ్​ ఆడాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

పబ్​జీ
author img

By

Published : Jun 1, 2019, 2:15 PM IST

Updated : Jun 1, 2019, 2:39 PM IST

పబ్​జీ తీసిన ప్రాణాలు

పబ్​జీ ఆడుతూ గుండెపోటు వచ్చి మరణించాడు ఓ యువకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని నీమచ్​లో జరిగింది.

16 ఏళ్ల కిషోర్​ రాజస్థాన్​ అజ్మేర్​ జిల్లా నసీరాబాద్​ వాసి. బంధువు వివాహం కోసం మధ్యప్రదేశ్​ వెళ్లాడు. అక్కడ 6 గంటలపాటు నిర్విరామంగా పబ్​జీ ఆడిన అనంతరం ఒక్కసారిగా కుప్పకూలాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

"6 గంటలపాటు పబ్​జీ ఆడాడు. చెవుల్లో హెడ్​సెట్​ పెట్టుకుని 'అది పేల్చేయ్​.. దీన్ని కాల్చు.. అలా చెయ్​' ఇలా మాట్లాడుతూనే స్పృహ తప్పిపడిపోయాడు."

- కిషోర్​ తండ్రి

కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. కిషోర్​ అప్పటికే మరణించాడని ప్రకటించారు వైద్యులు. ఇలాంటి గేమ్​లు ఆడుతున్నప్పుడు ఓటమి భయంతో పిల్లలకు గుండెపోటు వచ్చే అవకాశముందని హెచ్చరించారు.

"అదే పనిగా గేమ్​ ఆడుతుంటే స్పృహ తప్పిపడిపోయాడు. గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. బతికించేందుకు మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ గేమ్​ ఎంతో ప్రమాదకరం. పిల్లలు దీనికి బానిసలు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, హైదరాబాద్​లో పబ్​జీ కారణంగా పలువురు మరణించినట్టు వార్తల్లో విన్నాను. మీ పిల్లల్ని ఈ ఆట ఆడనివ్వకండి. చాటుగా ఆడకుండానూ వారిపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి."

-ఆశోక్​ జైన్​, వైద్యుడు

ఇదీ చూడండి: పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన పబ్జి గేమ్​

Intro:Body:

नीमच में PUBG खेलते वक्त कॉर्डियक अटैक से किशोर की मौत, डॉक्टर ने कहा- बच्चों को इस तरह के गेम से दूर रखें 

अजमेर जिले के नसीराबाद निवासी किशोर की मध्यप्रदेश के नीमच में PUBG गेम खेलते वक्त कार्डियक अटैक आने से मौत हो गई. परिजनों ने बताया कि मृतक परकान करीब 6 घंटे से लगातार मोबाइल पर PUBG गेम खेल रहा था. 

नीमच/नसीराबाद. राजस्थान के नसीराबाद निवासी 16 वर्षीय छात्र की मध्यप्रदेश के नीमच में PUBG गेम खेलते वक्त मौत होने का मामला सामने आया है. शुक्रवार को मृतक परकान करीब 6 घंटे से लगातार मोबाइल पर PUBG गेम खेल रहा था. इस दौरान बेहोश होने पर परिजन उसे लेकर अस्पताल पहुंचे. जहां डॉक्टर ने उसे मृत घोषित कर दिया. डॉक्टर ने कार्डियक अटैक से मौत होना बताया है. घटना के बाद परिवार में मातम का पसर गया. 

मृतक के पिता ने बताया कि परकान लगातार 6 घंटे से PUBG गेम खेल रहा था. इस दौरान उसने कई बार कहा कि अयान तूने मुझे हरवा दिया है. अब मैं तेरे साथ नहीं खेलूंगा और फिर ब्लास्ट कर, ब्लास्ट कर बोलते हुए धड़ाम से नीचे गिर पड़ा. जिसके बाद उसे अस्पताल लेकर पहुंचे. जहां लेकिन डॉक्टर ने उसे मृत घोषित कर दिया. डॉक्टर अशोक जैन ने कहा कि गेम को खेलते वक्त बच्चे पूरी तरह से गेम से जुड़ जाते हैं. इस दौरान हारने के डर से उन्हें कार्डियक अटैक आने की संभावनाएं बढ़ जाती है. उन्होंने कहा कि माता-पिता को अपने बच्चों को इस तरह के गेम से दूर रखना चाहिए. 

दरअसल, नसीराबाद निवासी मृतक परकान कुरेशी अपने चचेरे भाई की शादी में शामिल होने के लिए नीमच गया था. शादी समारोह के बाद दूसरे दिन परकान लगातार 6 घंटे से मोबाइल पर PUBG गेम खेल रहा था. इस दौरान उसे कार्डियक अटैक आ गया और  उसकी मौत हो गई. इस घटना के बाद नीमच के पटेल चाल मोहल्ला और आसपास के इलाके में मातम का माहौल है.

Conclusion:
Last Updated : Jun 1, 2019, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.