అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయికి వేలాది మంది అభిమానులు తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. గువాహటిలో రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య గొగొయిని సాగనంపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు గొగొయి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
![Tarun Gogoi cremated with full state honours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9673280_3.jpg)
![Tarun Gogoi cremated with full state honours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9673280_2.jpg)
![Tarun Gogoi cremated with full state honours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9673280_1.jpg)
![Tarun Gogoi cremated with full state honours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9673280_4.jpg)
![Tarun Gogoi cremated with full state honours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9673280_5.jpg)
చివరి కోరిక మేరకు..
అంతకుముందు... గొగొయి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని గుడి, చర్చి, మసీదుకు తీసుకెళ్లారు.