తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో గవర్నర్‌కు ఈరోజు పలు పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే ఆసుపత్రి బృందం ఆయన ఆరోగ్యం పర్యవేక్షించనుంది.
ఆ రాష్ట్ర గవర్నర్‌కు కరోనా పాజిటివ్ - తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్
తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్
17:28 August 02
తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్
17:28 August 02
తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో గవర్నర్‌కు ఈరోజు పలు పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే ఆసుపత్రి బృందం ఆయన ఆరోగ్యం పర్యవేక్షించనుంది.
Last Updated : Aug 2, 2020, 5:51 PM IST