ETV Bharat / bharat

జలంధర్​ జలమయం... రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​ - సహాయక సిబ్బంది

పంజాబ్​లో భారీ వర్షాల కారణంగా సట్లెజ్​ నది ఉప్పొంగింది. జలంధర్​ జిల్లాలోని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్​డీఆర్​ఎఫ్​ రంగంలోకి దిగి, యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది.

జలంధర్​ జలమయం... రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​
author img

By

Published : Aug 20, 2019, 6:51 PM IST

Updated : Sep 27, 2019, 4:39 PM IST

జలంధర్​ జలమయం... రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణ బీభత్సం కొనసాగుతోంది. పంజాబ్​లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సట్లెజ్​ నది ఉప్పొంగింది. జలంధర్​ జిల్లాలోని గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.

లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్​డీఆర్​ఎఫ్ రంగంలోకి దిగింది. పడవల సాయంతో ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది.

ఇదీ చూడండి:భారీ వర్షాలకు ఉత్తరాది విలవిల- 38కి మృతులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various.
SOURCE - SNTV
Carrington, England, UK - 12th March 2018
1. 00:00 Alexis Sanchez training with Manchester United
SOURCE - Premier League Productions
SHOTLIST: Molineux Stadium, Wolverhampton, England, UK. 19th August 2019
2. 00:09 SOUNDBITE: (English) Ole Gunnar Solskjaer, Manchester United manager (on the possibility of Alexis Sanchez leaving)
"Well, there's still a couple of weeks left of the transfer window, and there's still a chance... some clubs have shown interest in Alexis (Sanchez).... so we will see what happens. Can't update you more than that."
SOURCE - SNTV
Carrington, England, UK - 12th March 2018
3. 00:25 Alexis Sanchez training with Manchester United
SOURCE: Premier League Productions / SNTV
DURATION: 00:34
STORYLINE:
Manager Ole Gunnar Solskjaer on Monday admitted Alexis Sanchez could leave Manchester United, after the team's 1-1 draw at Wolverhampton Wanderers in the Premier League.
The 30-year-old Chilean forward has been linked with a loan move to Inter Milan, before the transfer window in Italy closes on 2nd September.
Last Updated : Sep 27, 2019, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.