ETV Bharat / bharat

'రథయాత్రకు అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు'

author img

By

Published : Jun 18, 2020, 12:59 PM IST

Updated : Jun 18, 2020, 1:47 PM IST

Jagannath Temple
పూరీ జగన్నాథ్​ రథయాత్ర

12:55 June 18

పూరీ జగన్నాథ్​ రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే

ఒడిశాలో ఏటా వైభవంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది నిలివేస్తున్నట్లు సుప్రీంకోర్టు  ప్రకటించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం.  

"ఈ ఏడాది రథయాత్రను రద్దు చేస్తున్నందుకు పూరీ జగన్నాథుడు మమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇలాంటి అతిపెద్ద జనసమీకరణ సరైనది కాదు. ప్రజల ఆరోగ్యం, పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం."

- సుప్రీంకోర్టు ధర్మాసనం

పూరీలో జూన్​ 23న జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశనలుమూలల నుంచి వస్తారు.  

Last Updated : Jun 18, 2020, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.