ETV Bharat / bharat

బిహార్ ఎన్నికల వాయిదాపై పిటిషన్​ కొట్టివేత

కరోనా, వరదల ప్రభావం తగ్గేవరకు బిహార్​ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

Supreme Court refuses to entertain a plea seeking directions for Election Commission to refrain from holding upcoming election in Bihar
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదా పిటిషన్​ తిరస్కరణ
author img

By

Published : Aug 28, 2020, 12:12 PM IST

Updated : Aug 28, 2020, 12:38 PM IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని వివరించింది.

ఎన్నికల వాయిదాకు కరోనా అంశం ప్రాతిపదిక కాదని పేర్కొంది జస్టిస్ అశోక్​ భూషణ్​తో కూడిన ధర్మాసనం. ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టింది.

ఇదీ చూడండి: 'ఈటీవీ'కి ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు

Last Updated : Aug 28, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.