ETV Bharat / bharat

త్వరలోనే ఆడియో రూపంలోకి సుధామూర్తి పుస్తకం

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమల్లో ఉంది. ఈ సమయంలో చిన్నారులు తమ.. సమయాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు రచయిత్రి సుధామూర్తి.. తన పుస్తకాల్ని ఆడియో రూపంలో ప్రవేశపెట్టనున్నారు.

Sudha Murty's gift to kids during lockdown: New book in digital, audio format
త్వరలోనే ఆడియో రూపంలోకి సుధామూర్తి పుస్తకం
author img

By

Published : Apr 20, 2020, 10:10 AM IST

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో రచయిత్రి సుధామూర్తి(ఇన్​ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య) పిల్లలకు అద్భుత కానుక ఇవ్వనున్నారు. తాను రాసిన పుస్తకాన్ని ఆడియో రూపంలోకి మార్చనున్నట్లు తెలిపారామె. లాక్​డౌన్​ సందర్భంగా చిన్నారులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఈ పుస్తకం.. వారిలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుందని ఆమె అన్నారు. నూతన ఆవిష్కరణలకు కూడా ఈ ఆడియో ఫార్మాట్స్​ తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పిల్లలకు సంబంధించి సుధామూర్తి రచించిన పుస్తకాల్లో ఇది రెండోది. 'హౌ ద ఆనియన్​ గాట్​ ఇట్స్​ లేయర్స్​?' పుస్తకంలో ఉల్లిపాయల్ని కట్​ చేసేటప్పుడు కన్నీళ్లు ఎందుకొస్తాయనే వంటి ప్రశ్నలకు సోదాహరణంగా సమాధానాలు లభిస్తాయి.

'హౌ ద సీ బికేమ్​ సాల్టీ?'... సుధామూర్తి రాసిన మొదటి పుస్తకం.

ఇదీ చూడండి: ఫ్లెమింగో పక్షులు మన దేశానికి వచ్చేశాయోచ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.