పితోర్గఢ్ జిల్లా గోరిపుర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి పలు గ్రామాల మధ్య దారులు మూసుకుపోయాయి. బోథి విద్యార్థులు అవస్థలు అన్నీఇన్నీ కావు. పక్కనే ఉన్న ఉచైతీలోని కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులు నిత్యం ఓ సాహసయాత్ర చేయాల్సి వస్తోంది. దారుల్లో విరిగిపడిన బండరాళ్లను దాటేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ప్రమాదకర ప్రయాణం చేస్తూ.. వారు చదువును కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: 'అమ్మ, నాన్నకు రోజూ గొడవే.. నేను చనిపోతా'