ETV Bharat / bharat

రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే! - రాఖీ పండుగ

ఉత్తరాఖండ్​ చంపావత్​లో సంప్రదాయ బగ్వాల్ ఉత్సవం ఘనంగా జరిగింది. వేడుకల్లో భాగంగా భక్తులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఫలితంగా 120 మంది గాయపడ్డారు.

రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే!
author img

By

Published : Aug 16, 2019, 8:44 AM IST

Updated : Sep 27, 2019, 3:57 AM IST

రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే!

ఉత్తరాఖండ్ చంపావత్​లో రాళ్లు విసిరే ఉత్సవంలో 120 మంది భక్తులు గాయపడ్డారు. రక్షాబంధన్​ పర్వదినాన్ని పురస్కరించుకుని.. బరాహి అమ్మవారి ఆలయం వద్ద ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సంప్రదాయం ప్రకారం బగ్వాల్​ ఉత్సవంగా పిలుచుకునే ఈ వేడుకల్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. వాటి నుంచి తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. వారికి గాయాలపాలైనా పెద్దగా పట్టించుకోరు.

ఇదీ చూడండి: ఓ సామాన్యుడు జాతిపితగా ఎలా మారాడు?

రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే!

ఉత్తరాఖండ్ చంపావత్​లో రాళ్లు విసిరే ఉత్సవంలో 120 మంది భక్తులు గాయపడ్డారు. రక్షాబంధన్​ పర్వదినాన్ని పురస్కరించుకుని.. బరాహి అమ్మవారి ఆలయం వద్ద ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సంప్రదాయం ప్రకారం బగ్వాల్​ ఉత్సవంగా పిలుచుకునే ఈ వేడుకల్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. వాటి నుంచి తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. వారికి గాయాలపాలైనా పెద్దగా పట్టించుకోరు.

ఇదీ చూడండి: ఓ సామాన్యుడు జాతిపితగా ఎలా మారాడు?

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
FRIDAY 16 AUGUST
0700
SAN DIEGO_ 'Alita: Battle Angel' star Rosa Salazar says her new Amazon series 'Undone' is 'going to blow your … mind.'
1300
LONDON_ Oxfam aims to support fashion sustainability by launching Secondhand September and supporting vintage buys.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Who was the first person that Young Musician of the Year Shaku Kanneh-Mason and composer Jean-Michel Blais saw perform live?
LOS ANGELES_ '47 Meters Down' sequel's stars talk shark fears, attack plans.
NEW YORK_ Reba McEntire on being positive and having no regrets.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_'Reservoir Dogs' actor Michael Madsen has pleaded no contest to misdemeanor drunken driving after crashing his SUV into a pole in California
ELIZABETHTON_Sister:  Dale Earnhardt Jr. 'safe' after plane crash
NEW YORK_R&B songstress Snoh Aalegra on her new album, and how Prince discovered her online
ARCHIVE_Illinois judge overseeing singer R. Kelly's sexual-abuse case will proceed toward a trial despite three new cases being brought against the singer
BETHEL_Arlo Guthrie returns to Woodstock after 50 years and serenades reporters with a Bob Dylan classic
NEW YORK_Molly Gordon says the 'Good Boys' script made her laugh out loud
ARCHIVE_Metallica says it has donated 277,600 USD to support the construction of Romania's first pediatric oncology hospital
NEW YORK_Lord Burgess celebrates his recent 95th birthday at 'Beetlejuice' on Broadway
ARCHIVE_Jury finds man guilty in California serial killing case that includes murder of woman supposed to have drinks with Ashton Kutcher the night of her death
ARCHIVE_British judge sentences lookalike of 'Friends' actor David Schwimmer to nine months in prison for theft and fraud
LOS ANGELES_ Michael B. Jordan and 'Moonlight' writer Tarell Alvin McCraney's new series is 'David Makes Man'.
LONDON_ Gerard Butler struggles to keep up with Morgan Freeman in 'Angel Has Fallen'.
CELEBRITY EXTRA
LONDON_ Imogen Heap and Jordan Stephens chat about the first concert they attended.
LOS ANGELES_ Bruce Dern shares shocking Bette Davis story, wisdom with 9-year-old co-star.
SAN DIEGO_ 'Snowpiercer' stars Jennifer Connelly, Daveed Diggs up for eating bugs to help planet.
Last Updated : Sep 27, 2019, 3:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.