ETV Bharat / bharat

పవార్​ల మధ్య 'ట్వీట్ల వార్'- ఉత్కంఠగా 'మహా' రాజకీయం​ - ఉత్కంఠగా 'మహా' రాజకీయం​

మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ తాను ఎన్సీపీతోనే ఉన్నానని.. శరద్​ పవారే తమ నాయకుడని పేర్కొన్నారు. భాజపా-ఎన్సీపీ కూటమి స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. అయితే కాసేపటికే అజిత్​ ప్రకటనను శరద్​ పవార్ ఖండించారు​. అసత్య ప్రకటనలు చేస్తున్నారని.. భాజపాతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

పవార్​ల మధ్య 'ట్వీట్ల వార్'- ఉత్కంఠగా 'మహా' రాజకీయం​
author img

By

Published : Nov 24, 2019, 6:35 PM IST

పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తూ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్​ పవార్​ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాకు మద్దతును ఉపసంహరించుకుని తిరిగి పార్టీతో కలవాలని ఎన్సీపీ నేతలు చేస్తోన్న బుజ్జంగింపులను తిప్పికొట్టారు. తాను ఇప్పటికీ ఎన్సీపీతోనే ఉన్నానని... శరద్​ పవారే తమ నాయకుడని స్పష్టం చేశారు.

ఎన్సీపీ నేతలు జయంత్​ పాటిల్​, దిలిప్​ వాల్సే పాటిల్​.. ఈరోజు ఉదయం అజిత్​ పవార్​ను కలిసి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తిరిగి ఎన్సీపీతో కలవాలని సూచించారు. కానీ.. తాజాగా అజిత్​ పవార్​ ప్రకటనతో వారి ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.

భాజపా-ఎన్సీపీ కూటమి వచ్చే అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేసారు అజిత్​ పవార్.

Still with NCP
అజిత్​ పవార్​ ట్వీట్​

" నేను ఎన్సీపీలోనే ఉన్నాను.. ఎప్పటికీ ఇందులోనే ఉంటాను. శరద్​ పవార్​ మా నాయకుడు. మా భాజపా-ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలో వచ్చే అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది. రాష్ట్రం, ప్రజల అభివృద్ధి కోసం నిబద్ధతగా పనిచేస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. చిన్న పాటి సహనం అవసరం. నాకు మద్దతు పలికిన వారందరికి కృతజ్ఞతలు"

- అజిత్​ పవార్​, ఉప ముఖ్యమంత్రి

మోదీకి కృతజ్ఞతలు..

ప్రజల సంక్షేమానికి ఎల్లవేళలా పాటుపడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భరోసా కల్పించారు అజిత్​ పవార్​. అభినందనలు తెలిపినందుకు గానూ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్​ చేశారు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు అజిత్​.

Still with NCP
అజిత్​ పవార్​ ట్వీట్​

భాజపాతో కలిసే ప్రసక్తే లేదు...​

మహారాష్ట్రలో భాజపాతో కలిసే ప్రసక్తే లేదని మరోమారు తేల్చి చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్. ప్రభుత్వ ఏర్పాటులో శివసేన, కాంగ్రెస్​లతోనే కలవాలని ఎన్సీపీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. అజిత్​ పవార్​ అసత్య ప్రకటనలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ట్వీట్​ చేశారు.

Still with NCP
శరద్​ పవార్​​ ట్వీట్​

ఇదీ చూడండి: సుప్రీం ఆదేశాలను స్వాగతించిన భాజపా- 'పరీక్ష'కు విపక్షాల పట్టు

పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తూ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్​ పవార్​ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాకు మద్దతును ఉపసంహరించుకుని తిరిగి పార్టీతో కలవాలని ఎన్సీపీ నేతలు చేస్తోన్న బుజ్జంగింపులను తిప్పికొట్టారు. తాను ఇప్పటికీ ఎన్సీపీతోనే ఉన్నానని... శరద్​ పవారే తమ నాయకుడని స్పష్టం చేశారు.

ఎన్సీపీ నేతలు జయంత్​ పాటిల్​, దిలిప్​ వాల్సే పాటిల్​.. ఈరోజు ఉదయం అజిత్​ పవార్​ను కలిసి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తిరిగి ఎన్సీపీతో కలవాలని సూచించారు. కానీ.. తాజాగా అజిత్​ పవార్​ ప్రకటనతో వారి ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.

భాజపా-ఎన్సీపీ కూటమి వచ్చే అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేసారు అజిత్​ పవార్.

Still with NCP
అజిత్​ పవార్​ ట్వీట్​

" నేను ఎన్సీపీలోనే ఉన్నాను.. ఎప్పటికీ ఇందులోనే ఉంటాను. శరద్​ పవార్​ మా నాయకుడు. మా భాజపా-ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలో వచ్చే అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది. రాష్ట్రం, ప్రజల అభివృద్ధి కోసం నిబద్ధతగా పనిచేస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. చిన్న పాటి సహనం అవసరం. నాకు మద్దతు పలికిన వారందరికి కృతజ్ఞతలు"

- అజిత్​ పవార్​, ఉప ముఖ్యమంత్రి

మోదీకి కృతజ్ఞతలు..

ప్రజల సంక్షేమానికి ఎల్లవేళలా పాటుపడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భరోసా కల్పించారు అజిత్​ పవార్​. అభినందనలు తెలిపినందుకు గానూ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్​ చేశారు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు అజిత్​.

Still with NCP
అజిత్​ పవార్​ ట్వీట్​

భాజపాతో కలిసే ప్రసక్తే లేదు...​

మహారాష్ట్రలో భాజపాతో కలిసే ప్రసక్తే లేదని మరోమారు తేల్చి చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్. ప్రభుత్వ ఏర్పాటులో శివసేన, కాంగ్రెస్​లతోనే కలవాలని ఎన్సీపీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. అజిత్​ పవార్​ అసత్య ప్రకటనలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ట్వీట్​ చేశారు.

Still with NCP
శరద్​ పవార్​​ ట్వీట్​

ఇదీ చూడండి: సుప్రీం ఆదేశాలను స్వాగతించిన భాజపా- 'పరీక్ష'కు విపక్షాల పట్టు

RUSSIA  ART AND THE CITY
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 7:19
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow – 5 November 2019
1. Various of modern residential block, windows
2. Various of Red Square, people walking and taking photos
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow – 26 October 2019
3. Various of paintings by Pasmur Rachuiko
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow – 3 November 2019
4. SOUNDBITE (Russian) Pasmur Rachuiko, Russian artist:
"All these characters are from my personal world; in fact, they live in your daily routine. When you live in Russia, you just scroll through your Facebook feed, all this symbolic environment is all around you."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow – 26 October 2019
5. Various of Pasmur's exhibition, visitors looking at paintings
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow – 3 November 2019
6. SOUNDBITE (English) Simon Mraz, director of Austrian Cultural Forum in Moscow:
"They all come to Moscow with some dreams, facing struggles and hoping for a better future. But they will not find it, all these people can impossibly realise their future in Red Square, definitely not in the Kremlin, they will never live there."
7. View of Soviet-era district Lyublino
8. Various of people walking in street
9. Exterior of Museum of Industrial Culture
10. Interior of Museum of Industrial Culture
11. Various of exhibits
12. SOUNDBITE (Russian) Lev Zheleznyov, Museum of Industrial Culture creator:
"This is a museum of memory. Therefore, people come not even for information on an object because not everyone is interested in how many lamps a receiver has, what type the receiver is, but it's interesting for them that such receiver was in someone's home."
13. Various of exhibits in Museum of Industrial Culture
14. SOUNDBITE (Russian) Alla Syomochkina, Museum of Industrial Culture visitor:
"Children's toys, which used to be really interesting and beautiful, made children happy, (are displayed here). Nowadays, some toys make me want to cry when I see them."
15. Wide exhibits in Museum of Industrial Culture
16. Various of 'Where Things Live' exhibition in Museum of Industrial Culture
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow – 5 November 2019
17. Various of highway
18. Construction workers at work
19. SOUNDBITE (Russian) Natalia Zubarevich, sociologist:
"Your success story (of Russians who have come to Moscow from other cities) is a story of how you came to Moscow, found a good job, live as a Muscovite, bought a flat with a mortgage, now you are human. That's what the Moscow identity is. It's a very tough city, totally intolerant and very selfish."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow – 27 October 2019
20. Various of 'Polly wants a Cracker' exhibition by Michele Pagel opening
21. SOUNDBITE (English) Michele Pagel, Austrian artist:
"I think that art can change something, and it's not only art about yourself but also about things – to see the world outside what's happening and make our own statement for it, maybe for other people who can do it or for people to support them in their activism."
22. Various of Pagel's exhibition, sculptures
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Novo-Molokovo, Moscow region – 17 October 2019
23. Modern residential block
24. Various of residents
25. Various of residential block, balconies
26. Various of ZIP Group artists working on model tower
27. SOUNDBITE (Russian) Stepan Subbotin, Zip Group artist:
"It has been inspired by balconies we see here and in principle by multi-storey houses people have to live in together. Flats are closed. Neighbours don't often communicate with each other but here (in the model tower) you can see neighbour's stuff and ask to borrow a sled, skis, or a washing-machine."
28. Various of ZIP Group artists working on model tower
29. Model tower
30. SOUNDBITE (Russian) Elena Ishchenko, Odnushka art curator:
"We have got used to viewing it (suburbs) as strange, remote areas we don't want to visit. But we create the situation when you get out here to see this neighbourhood and, thanks to these artists, you see something you wouldn't expect."
31. Drone shots of new residential blocks
LEADIN
Beyond the iconic vistas Moscow's suburbs are inspiring a new generation of artists.
Now an massive pan-city project is celebrating the art inspired by everyday life in the Russian capital.  
STORYLINE:
As sleet falls on a cold November day, communist-era apartment blocks dominating Moscow's suburban skyline look bleak and forbidding.  
But it's precisely these sprawling city outskirts that are the focus of a major international art exhibition, just opened in the Russian capital.
'Beyond the Centre' is staging art events across Moscow's vast urban space starting this fall and culminating in March 2020.
One of the featured artists, Pasmur Rachuiko, paints the Russia he sees everyday.
"All these characters are from my personal world; in fact, they live in your daily routine. When you live in Russia, you just scroll through your Facebook feed, all this symbolic environment is all around you" he says.
Hailing from southern Russia, self-taught painter Rachuiko offers an extreme outsider's view of Moscow reality.
Burka-clad figures, policemen and wolves pose in the suburbs, gangsters have angels' wings and young women carrying AK-47 rifles stare out of his canvases.
Pasmur depicts himself as 'everyman' amongst this cast of new Russian archetypes.  
The paintings sparked public criticism on social media and disapproval from Moscow's culture department.
But Pasmur has support from the liberal arts establishment
Simon Mraz, director of the Austrian Cultural Forum in Moscow, and curator of the exhibition, says to find the real Moscow you have to go outside the centre to where most of the city's 12.6 million people live.
"They all come to Moscow with some dreams, facing struggles and hoping for a better future. But they will not find it, all these people can impossibly realise the future in Red Square, definitely not in the Kremlin, they will never live there," says Mraz.
The city outskirts span its urban history - from 'sleeping' districts built by Soviet town planners to new residential areas strung around its boundary.
A United Nations (UN) report this year concluded that despite steep population decline in Russia, Moscow is growing, fuelled by a steady influx of people in search of jobs and a better life.
Modern Russia is reflected in the capital, a demographic with complex socio-economic layers, whose ethnic mix covers the entire former Soviet space.
In its broad scope 'Beyond the Centre' offers an investigation rather than a complete portrait of Moscow.
It shows a capital city still in formation, experiencing the huge challenges facing Russia in the 21st century.
Urban renewal hasn't yet reached Lyublino, a working-class suburb.
Here in a dilapidated industrial zone, the 'Museum of Industrial Culture' houses a private collection of discarded objects, amassed by former auto engineer Lev Zheleznyov.
It's a social history of over 70 years of communism, told though ordinary things people recognise from a shared past.
"This is a museum of memory. Therefore, people come not even for information on an object because not everyone is interested in how many lamps a receiver has, what type the receiver is, but it's interesting for them that such receiver was in someone's home," says Zheleznyov.
Mraz chose Zheleznyov's rusting hangar over Moscow's big state institutions for his exhibition's key collaboration with Austria's prestigious Vienna Museum.
Austrian photographer Klaus Pichler's images of modern storage facilities, where surplus things are locked away, are a clear counterpoint to the piles of random objects representing Russia's unforgotten past.  
Still further from the city centre, high-rise residential blocks jostle with vast highways, evidence of Moscow's rapid post-communist expansion.
Russia's young urban middle class lives in districts built by Central Asian migrants, whose poor wages and living conditions create an inherent 'moral problem' for the city, says sociologist Natalia Zubarevich.
"Your success story (of Russians who have come to Moscow from other cities) is a story of how you came to Moscow, found a good job, live as a Muscovite, bought a flat with a mortgage, now you are human. That's what the Moscow identity is. It's a very tough city, totally intolerant and very selfish," she says.
Austrian artist Michele Pagel's show 'Polly wants a Cracker', which focuses on domestic abuse.
An outsize belt buckle and rope nooses suspended from balloons – her visceral sculptures dramatically highlight this overlooked issue.
The 'You Are Not Alone' campaign seeks to reverse a 2017 law which de-criminalised domestic violence in Russia.
The campaigners says an estimated 16 million women each year suffer domestic violence in Russia, the problem is not confined to the city outskirts but rife at all levels of society, across the capital and beyond.
The residential district of Novo-Molokovo is still under construction just outside Moscow.
A studio apartment costs from $95,500 in the modern, European-looking complex which promises complete infrastructure including a school.
It feels remote from the city centre but young families living here say it's more relaxed and there is even a sense of community.
For 'Beyond the Centre' Elena Ishchenko curated 'Odnushka' art installations inside a specially constructed studio apartment in Novo-Molokovo.
ZIP Group modelled a mesh tower storage facility with shared domestic objects for this new generation of Russia's emerging middle class.
Artist Stepan Subbotin imagines breaking down the walls which isolate people living in tiny, high-rise apartments, their goods stored on overflowing balconies.
"It has been inspired by balconies we see here and in principle by multi-storey houses people have to live in together. Flats are closed. Neighbours don't often communicate with each other but here (in the model tower) you can see neighbour's stuff and ask to borrow a sled, skis, or a washing-machine," says Subbotin.
Ishchenko says she came to see the district differently through the eyes of the artists.
"We have got used to viewing it (suburbs) as strange, remote areas we don't want to visit. But we create the situation when you get out here to see this neighbourhood and, thanks to these artists, you see something you wouldn't expect," says Ishchenko.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.