ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 57,982 కరోనా కేసులు.. 941 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. 24 గంటల్లో 57,982 కొత్త కేసులు వెలుగు చూశాయి. మరో 941 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 26లక్షల 47వేలు దాటగా... మరణాల సంఖ్య 50వేలకు పైనే ఉంది.

corona cases in india
ఒక్కరోజులో 57,982 కరోనా కేసులు.. 941 మరణాలు
author img

By

Published : Aug 17, 2020, 9:32 AM IST

Updated : Aug 17, 2020, 10:01 AM IST

భారత్​లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజులో 57,982 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 941మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 19,19,843 మంది వ్యాధి బారినపడి కోలుకున్నారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 6,76,900గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 26,47,664కి చేరింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 50,921కి పెరిగింది.

భారత్​లో ఇప్పటి వరకు 3కోట్ల 41వేల మందిపై కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మహారాష్ట్ర టాప్​..

దేశంలో కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: 'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్​'

Last Updated : Aug 17, 2020, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.