ETV Bharat / bharat

స్పైస్​జెట్​ విమానానికి తప్పిన పెను ప్రమాదం! - Spicejet

ముంబయి విమానాశ్రయంలో స్పైస్​జెట్ విమానం ల్యాండ్‌ అవుతుండగా పెను ప్రమాదం తప్పింది. జైపూర్​ నుంచి దేశ ఆర్థిక రాజధానికి వచ్చిన ఈ విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై అదుపుతప్పింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

స్పైస్​జెట్​ విమానానికి తప్పిన పెను ప్రమాదం!
author img

By

Published : Jul 2, 2019, 8:29 AM IST

Updated : Jul 2, 2019, 8:47 AM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాల నేపథ్యంలో స్పైస్​జెట్​ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సోమవారం అర్ధరాత్రి ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే పై అదుపుతప్పింది. అధికారులు సత్వరమే సహాయకచర్యలు చేపట్టారు. పరిస్థితి అదుపుతప్పకుండా జాగ్రత్తపడ్డారు. ఫలితంగా విమానంలో ప్రయాణిస్తున్న 167 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. బోయింగ్‌ రకానికి చెందిన ఈ విమానం జైపూర్​ నుంచి ముంబయికి వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం ప్రధాన రన్‌వేను అధికారులు మూసివేశారు. ప్రత్యామ్నాయంగా మరో రన్‌వే పై రాకపోకలు సాగిస్తున్నారు. భారీ వర్షాలు కారణంగా కొన్ని అంతర్జాతీయ విమానాలను బెంగళూరు, అహ్మదాబాద్‌ వైపు మళ్లించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 2 July 2019
1. Various of damage, graffiti at Legislative Council building
2. Police cordon tape, smashed window glass in background
3. Various of graffiti on building wall, one sign reading (English): "Hong Kong is not China" ++INCLUDES EXPLETIVE++
4. Police cordon tape, smashed window glass in background
5. Cleaner sweeping outside building
6. Rubbish and debris outside building
7. Various of cleaners sweeping, cleaning outside building
STORYLINE:
A cleanup operation was underway in Hong Kong on Tuesday morning after hundreds of protesters caused extensive damage to the Legislative Council building.
The demonstrators shattered glass, sprayed pro-democracy slogans in the chamber and defaced portraits of lawmakers during a three-hour occupation of the building on Monday.
The protest action, which came on the 22nd anniversary of the former British colony's return to China, reflected mounting frustration with Hong Kong's leader Carrie Lam for not responding to protesters' demands after several weeks of demonstrations.
The protests were sparked by a government attempt to change extradition laws to allow suspects to be sent to China for trial.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 2, 2019, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.