ETV Bharat / bharat

కర్ణాటక స్వయంవరంలో శివధనుర్భంగం.! - రామాయణం

రామాయణంలో సీతాస్వయంవర ఘట్టం అందరికీ తెలిసిందే. రామచంద్రమూర్తి సీతామాతను పరిణయమాడటానికి శివధనుర్భంగం చేస్తాడు. కర్ణాటకలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇలాంటి స్వయంవరమే ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన వారందరికీ  మరోసారి సీతారాముల కల్యాణాన్ని గుర్తుచేశారు.

కర్ణాటక స్వయంవరంలో శివధనుర్భంగం.!
author img

By

Published : May 27, 2019, 6:09 PM IST

కర్ణాటక స్వయంవరంలో శివధనుర్భంగం.!

కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణలో జరిగిన ఓ వివాహ వేడుక ప్రత్యేకంగా నిలిచింది. వధువు కుటుంబం డిమాండ్ మేరకు పెళ్లికొడుకు స్వయంవరంలో పాల్గొన్నాడు.

గోకర్ణ భద్రకాళీ ఆలయ పురోహితుడైన శ్రీధర్​ కుమార్తె నిషా వివాహంలో ఈ స్వయంవరం జరిగింది. ఎంతోమంది యువకులు ధనుస్సును విరిచే ప్రయత్నం చేసినా చివరికి వరుడు గిరీశ్​ శివధనుర్భంగం చేసి వధువును పరిణయమాడాడు.

నేటి యువత మర్చిపోతున్న హైందవ ధర్మాన్ని, రామాయణాన్ని గుర్తుచేయడానికే ఈ స్వయంవరం ఏర్పాటు చేసినట్లు పెళ్లివారు తెలిపారు.

Bengaluru (Karnataka), May 27 (ANI): G Parameshwara, Deputy Chief Ministry of Karnataka inspected rain affected areas after several trees were uprooted in Bengaluru city of Karnataka due to heavy rainfall on Monday. While speaking to ANI, G Parameshwara informed that the concerned department will take of the damages. "Lots of trees have fallen; BBMP and BESCOM have taken immediate steps. There is no loss of life. We will further take care," he added. The India Meteorological Department (IMD) predicted thunderstorm and lightning accompanied with gusty winds in some parts of the city.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.