ETV Bharat / bharat

'​స్పైవేర్​పై సమాధానమిచ్చే నిజాయతీ ప్రభుత్వానికి లేదు' - స్పైవేర్​పై సమాధానం ఇవ్వటానికి ప్రభుత్వానికి నిజాయతీ లేదు

ఇజ్రాయెల్​కు చెందిన పెగసస్​ స్పైవేర్​ ద్వారా​ వాట్సప్​లో పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారం చోరీకి గురికావటంపై రాజకీయ దుమారం చేలరేగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. స్పైవేర్​కు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిజాయతీ లేని ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించింది.

​స్పైవేర్​పై సమాధానం ఇవ్వటానికి ప్రభుత్వానికి నిజాయతీ లేదు
author img

By

Published : Nov 2, 2019, 11:00 PM IST

వాట్సప్​ ద్వారా పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారం చోరీకి గురైన వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్​. అక్రమ స్పైవేర్​ను ఎవరు కొనుగోలు చేశారు? ఎవరు వినియోగించారు? వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిజాయతీ లేని ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించింది.

సమాచార భద్రతకు సంబంధించిన సమస్యను మే నెలలో వాట్సాప్ పరిష్కరించి... ఆ సంస్థ విషయాన్ని భారత, అంతర్జాతీయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

Snoopgate
సుర్జేవాలా ట్వీట్​

" వాట్సాప్​ స్పైగేట్​కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వటానికి ఒక నిజాయతీ లేని ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఆ ప్రశ్నలు 1. భారత ప్రభుత్వంలో ఎవరు అక్రమ స్పైవేర్​ను కొనుగోలు చేసి వినియోగించారు? 2. ఎవరు దాని కొనుగోలుకు అధికారం ఇచ్చారు? 3. 2019, మేలోనే భారత ప్రభుత్వానికి ఫేస్​బుక్​ సమాచారం అందిస్తే.. ఎందుకు చర్యలు చేపట్టలేదు? 4.దోషులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? "

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి.

ఇజ్రాయెల్​ స్పైవేర్​..

ఇజ్రాయెల్‌కు చెందిన 'పెగసస్‌' అనే హానికర స్పైవేర్‌తో భారత్‌లోని కొందరు పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,400 మంది ఫోన్లలోని సమాచారాన్ని చోరీ చేశారని వాట్సాప్​ ప్రకటించింది. టొరంటో విశ్వవిద్యాలయంలోని 'సిటిజన్‌ ల్యాబ్‌' అనే సైబర్‌ భద్రత ప్రయోగశాల సాయంతో ఈ దాడిని గుర్తించి, ఈ ఏడాది మేలోనే అడ్డుకున్నామని తెలిపింది.

దేశ పౌరుల సమాచార గోప్యతపై జరిగిన ఉల్లంఘనలకు వివరణ ఇవ్వాలని వాట్సప్​ను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 4లోపు కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణకు తీసుకున్న చర్యలపై నివేదించాలని కోరింది.

ఇదీ చూడండి: 'వర్షంలో తడిస్తేనే రాజకీయంలో మంచి భవిష్యత్తు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sderot, southern Israel - 2 November 2019
1. Various of damage to cars from rocket fired from Gaza Strip
2. SOUNDBITE (Hebrew) Amnon Zacai, Sderot resident:
"Yesterday, we went to rest and we heard a Red Alert. We went to the safe room and I was afraid that my wife would fall running, so I supported her because we have a step in the house. The first salvo of rockets were shot down by Iron Dome. After 20 minutes there was again a Red Alert. We went again (to the shelter) and later came out to see what happened because all the explosions were really right over our heads in Maccabim Street nr. 99 in Sderot. We saw a black smoke screen 20 metres from us and a woman that was very frightened. Then we saw also the damage. Later the fire brigade and police cars came and they sealed the place, and now it is quiet."
3. Various of damage to wall on street
4. Zoom out from broken window on car
5. Wide of street
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khan Younis, Gaza Strip – 2 November 2019
6. Pan of hole in ground to rubble and debris, children walking
7. Various of children gathered around crater
8. Various of mattresses inside the hole
9. Various of rubble and debris, children
10. Mid of ruble and debris
11. SOUND BITE (Arabic) Ayman Abdeen, local resident:
"This place is a civilian one, it's for our neighbour to use it as a summer residence. We all sat here, spending time after Isha prayers (evening prayers). There are no militants, just civilians here. It's like a chalet or a summer residence."
12. Various of ruble and debris
13. A hole in the ground, damaged greenhouses in the background
14. Various of damaged greenhouses
STORYLINE:
Israeli airstrikes on Gaza killed a Palestinian man Saturday as aircraft pounded militant sites in response to barrages of rockets launched toward Israel from the seaside enclave.
The exchange of fire shattered a monthlong lull across the volatile frontier.
In a statement, the Israeli military said its warplanes targeted military compounds affiliated with Gaza's Hamas rulers. The targets included weapons manufacturing and storage facilities, a naval base and a compound serving Hamas' aerial defence array.
Late on Friday, two barrages of 10 rockets were launched into southern Israel within minutes, causing damage to a house.
There were no reports of casualties.
Israeli police said shrapnel damaged a house in the southern town of Sderot and video footage showed a car near the structure with windows blown out by debris.
The Israeli military said seven rockets were fired in the first incident and the Iron Dome missile defense system intercepted them. Minutes later, three rockets were launched and only one was intercepted.
No Palestinian groups claimed responsibility for the rocket fire.
Gaza's Health Ministry said Ahmed al-Shehri, 27, died from shrapnel injuries during the Israeli bombings that continued through the early hours of Saturday.
He was among three men who sustained moderate or serious wounds from one of the airstrikes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.