ETV Bharat / bharat

అసోంలో రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి - assma crime news

accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 26, 2020, 10:31 AM IST

Updated : Nov 26, 2020, 10:53 AM IST

10:29 November 26

అసోంలో రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి

అసోం దిబ్రూగఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లెపెత్కట సమీపంలోని జాతీయ రహదారి-37పై నిలిచిన లారీని ఓ ఎస్​యూవీ ఢీకొట్టింది. ఈ ఘటనలో  ఏడుగురు మరణించారు.  

ప్రమాదంలో గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

Last Updated : Nov 26, 2020, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.