ETV Bharat / bharat

సిక్కింలో ముగిసిన చామ్లింగ్ శకం! - చామ్లింగ్

సిక్కిం ఓటర్లు మార్పునకు పట్టం కట్టారు. వరుసగా 5 దఫాలు, 24 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పవన్ కుమార్ చామ్లింగ్ పార్టీ 32 స్థానాల అసెంబ్లీలో 15 సీట్లు మాత్రమే సాధించింది. సిక్కిం క్రాంతికారి మోర్చా 17 స్థానాలు సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

సిక్కింలో ముగిసిన చామ్లింగ్ తరం!
author img

By

Published : May 24, 2019, 7:02 AM IST

సిక్కింలో ముగిసిన చామ్లింగ్ తరం!

ఈశాన్యాన చిన్న రాష్ట్రమైన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్​కేఎం) విజయం సాధించింది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించిన పవన్​చామ్లింగ్​ పార్టీ సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రంట్​(ఎస్​డీఎఫ్​) 32 స్థానాల సిక్కిం అసెంబ్లీలో 15 సీట్లు మాత్రమే సాధించింది. ప్రత్యర్థి పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్​కేఎం)17 సీట్లు గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలకుగాను ఎస్​డీఎఫ్​ 22 గెల్చుకోగా ఎస్​కేఎం 10 స్థానాల్లో విజయం సాధించింది. జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్​ల హవా ఇక్కడ తక్కువ.

పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర రిజస్టర్​ వివాదంతో రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితి నెలకొని ఉంది. ఈ అంశాలే ప్రచారాస్త్రాలుగా ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహించాయి. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక లోక్​ సభ నియోజకవర్గంలో ఎస్​కేఎం విజయం సాధించింది.

AP Video Delivery Log - 1600 GMT News
Thursday, 23 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1557: US Tornado Destruction AP Clients Only 4212296
Tornado flattens Jefferson City car dealership
AP-APTN-1550: UK EU Elections Europeans No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4212291
EU national in UK upset at not being able to vote
AP-APTN-1530: Russia Putin Awards AP Clients Only 4212286
Putin hands out state awards at Kremlin ceremony
AP-APTN-1508: Yemen Fighting Do not obscure logo 4212282
Pro-government forces fire at Houthi rebels in Yemen
AP-APTN-1447: UK May Reactions UK election reporting restrictions apply 4212270
People react as PM May faces pressure to quit
AP-APTN-1443: India Modi Celebrations 2 AP Clients Only 4212277
Modi cheered by celebrating supporters in India
AP-APTN-1424: UK Brexit Leadsom AP Clients Only 4212262
Leadsom explains why she quit UK cabinet
AP-APTN-1419: US White House Sanders AP Clients Only 4212271
Sanders: Idea Trump can work with Dems 'insane'
AP-APTN-1413: India Modi Celebrations AP Clients Only 4212269
Modi cheered by celebrating supporters in India
AP-APTN-1407: Russia Denmark AP Clients Only 4212268
Russian court upholds guilty verdict for Jehovah's Witness
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.