ETV Bharat / bharat

సీమాంచల్ మృతులు ఆరుగురే: రైల్వేశాఖ - bihar

సీమాంచల్ ఎక్స్​ప్రెస్​లో మృతి చెందింది ఆరుగురేనని రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది.

SEEMANCHAL
author img

By

Published : Feb 3, 2019, 4:26 PM IST

బిహార్ సీమాంచల్ ఎక్స్​ప్రెస్​ ప్రమాదంలో మృతులు ఆరుగురేనని రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. ఇంతకుముందు ఏడుగురు మృతిచెందారని డిజాస్టర్ మేనేజిమెంట్ అధికార వర్గాలు వెల్లడించాయి.

"ఆస్పత్రి వర్గాల మధ్య సమాచార లోపం కారణంగా ఏడుగురు మృతి చెందారని ప్రకటన వచ్చింది. వేరొక వ్యక్తిని రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తప్పుడు సమాచారమిచ్చాయి. "-రాజేశ్​ కుమార్, ప్రజాసంబంధాల అధికారి, తూర్పు మధ్య రైల్వే

మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

Jammu, Feb 03 (ANI): Prime Minister Narendra Modi, who is in Jammu and Kashmir for a one-day visit, inaugurated several development projects in Jammu. He is to travel to all the three regions of the state - Ladakh, Kashmir and Jammu for the launch of several developmental projects including two AIIMS at Jammu and Srinagar division (AIIMS, Vijaypur and AIIMS, Awantipora). Security has been beefed up in the wake of the Prime Minister's day-long visit with top separatist leaders kept under house arrest. Prime Minister arrived at Leh in the morning and then flew to Jammu where he addressed a public rally besides laying the foundation stone of several developmental projects. The Prime Minister also laid the foundation stone for the construction of Northern Regional Centre Campus of Indian Institute of Mass Communication (IIMC) at Jammu. He will also launch the University of Ladakh, which will be the first ever University in Ladakh region.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.