ETV Bharat / bharat

ఎన్డీఏతో అకాలీదళ్​ తెగదెంపులు-కూటమి నుంచి క్విట్​ - అకాలీదళ్​ ఎన్డీఏ

Shiromani Akali Dal (SAD) has decided to pull out of BJP-led NDA alliance
ఎన్డీఏతో అకాలీదళ్​ తెగదెంపులు-కూటమి నుంచి క్విట్​
author img

By

Published : Sep 26, 2020, 10:51 PM IST

Updated : Sep 26, 2020, 11:24 PM IST

23:15 September 26

ఎన్డీఏతో అకాలీదళ్​ తెగదెంపులు

వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుంది శిరోమణి అకాలీదళ్​. పార్టీ కోర్​ కమిటీ సమావేశం​ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు అకాలీదళ్​ అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్​ బాదల్.

"అత్యవసరంగా జరిగిన సమావేశంలో.. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి తప్పుకోవాలని శిరోమణి అకాలీదళ్​ నేతలు ఎకగ్రీవంగా నిర్ణయించారు."

  --- సుఖ్​బీర్​ బాదల్​, అకాలీదళ్​ అధ్యక్షుడు.

వ్యవసాయ బిల్లుల విషయంలో ప్రభుత్వ వైఖరి మారకపోవడం వల్ల కూటమి నుంచి బయటకు వచ్చినట్టు సుఖ్​బీర్​ పేర్కొన్నారు. పంజాబీ, సిక్కులకు సంబంధించిన ఇతర అంశాలు కూడా ఇందుకు కారణమన్నారు. పార్టీ కార్యకర్తలు, రైతులను సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు.. చిరకాల మిత్రపక్షాలైన శిరోమణి అకాలీదళ్, భాజపా మధ్య అభిప్రాయబేధాలకు కారణమయ్యాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎంపీ హర్​సిమ్రత్ కౌర్ ఇప్పటికే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ బిల్లుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని సుఖ్​బీర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

22:46 September 26

ఎన్డీఏతో అకాలీదళ్​ తెగదెంపులు-కూటమి నుంచి క్విట్​

Shiromani Akali Dal (SAD) has decided to pull out of BJP-led NDA alliance
ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్​
  • ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్
  • రైతు, వ్యవసాయ బిల్లుల విషయంలో భాజపా, అకాలీదళ్ మధ్య విభేదాలు
  • పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన అకాలీదళ్
  • అదే రోజు మంత్రివర్గం నుంచి బయటికి వచ్చిన అకాలీదళ్
  • రైతుల బిల్లుల విషయంలో ప్రభుత్వ వైఖరి మారడంలేదని కూటమి నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్

Last Updated : Sep 26, 2020, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.