ETV Bharat / bharat

దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇకలేరు - ముఖ్యమంత్రి

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్​ ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

షీలా దీక్షిత్
author img

By

Published : Jul 20, 2019, 5:24 PM IST

Updated : Jul 20, 2019, 7:05 PM IST

దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అస్తమయం

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత షీలా దీక్షిత్​ కన్నుమూశారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 81 ఏళ్ల షీలా దీక్షిత్... గతేడాది ఫ్రాన్స్​​లో హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు.

అనారోగ్య కారణాలతో కొన్ని రోజుల క్రితం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు షీలా. ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు గుండె పోటు వచ్చింది. వెంటిలేటర్​పై ఉంచి, వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. 3.55 గంటలకు షీలా దీక్షిత్​ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు షీలా. 1998-2013 మధ్యకాలంలో దిల్లీకి ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు సేవలు అందించారు. 2014లో కేరళకు గవర్నర్​గా ఉన్నారు.

షీలా దీక్షిత్​ మరణంపై దేశంలోని ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు సంతాపం ప్రకటించారు.

RESTRICTION SUMMARY: MUST CREDIT WKOW, NO ACCESS MADISON, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, REUSE OR ARCHIVE
SHOTLIST:
WKOW - MUST CREDIT WKOW, NO ACCESS MADISON, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, REUSE OR ARCHIVE
Madison, Wisconsin - 19 July 2019
++PARTIALLY MUTE AT SOURCE++
++COURTESY TAG ADDED AT SOURCE++
1. Aerial shot of fire and smoke
2. Aerial shot of fire from a distance
3. SOUNDBITE (English) Mayor Satya Rhodes-Conway, Madison:
"It's not a great thing to have a power outage coincide with one of the hottest days of the year. So, we're encouraging people to really make sure that they are taking care of themselves, particularly downtown in buildings that may not have air conditioning right now."
4. View of smoke from the street
5. Closer shot of fire hoses battling fire
6. SOUNDBITE (English) Chief Steve Davis, Madison Fire Department:
"Our investigators are on scene still working with MG&E to kind of figure out what might have caused this and we'll know more, I'm sure, in the coming days."
7. Aerial shot of more smoke and flames
STORYLINE:
Fires at two transmission substations in the Wisconsin capital of Madison knocked out power to about 13,000 customers on a sweltering day, shutting down government buildings, courtrooms and businesses.
An explosion and fire at a Madison Gas and Electric power center occurred Friday morning, sending a plume of black smoke over the city's east side. A second fire happened near the University of Wisconsin-Madison.
MG&E reported Friday afternoon that power had been restored to nearly all of those customers who lost electricity.
Gov. Tony Evers declared a state of emergency and made the National Guard available, if necessary.
Madison Fire Chief Steve Davis says investigators are working with the utility company to determine the cause of the fires.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 20, 2019, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.