ETV Bharat / bharat

అడ్వాణీ, జోషీలతో అమిత్​ షా భేటీ - సీనియర్ నేతలు

భాజపా సీనియర్ నేతలు ఎల్​కే. అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషీలతో పార్టీ జాతీయ  అధ్యక్షుడు అమిత్​ షా నేడు సమావేశమయ్యారు. భాజపా వారికి ఈ ఎన్నికల్లో టికెట్లు కేటాయించని తర్వాత మొదటి సారి షా వారిని కలిశారు. భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన రోజే వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అడ్వాణీ, జోషీలతో అమిత్​ షా భేటీ
author img

By

Published : Apr 8, 2019, 8:21 PM IST

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా పార్టీ సీనియర్ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషీలతో భేటీ అయ్యారు.

వారివారి నివాసాలకు వెళ్లి సమావేశమయ్యారు షా. ఎన్నో ఏళ్లుగా సీనియర్​ నేత ఎల్​.కే అడ్వాణీ ప్రాతినిధ్యం వహిస్తోన్న గుజరాత్​లోని గాంధీనగర్​ లోక్​ సభ స్థానం నుంచి ఈ సారి అమిత్​ షా బరిలో నిలిచారు. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారని పార్టీ వర్గాల సమాచారం.

కాన్పూర్​​ ఎంపీగా ఉన్న జోషీని బరిలోంచి తప్పించింది భాజపా. ఆయన స్థానంలో సత్యదేవ్​ పచౌరి పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం తనను పోటీ నుంచి తప్పించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు జోషీ.

Nagpur (Maharashtra), Apr 08 (ANI): Union Minister of Road Transport and Highways Nitin Gadkari conducted roadshow in Maharashtra's Nagpur on Monday. Thousands of supporters attended his roadshow to support him. He is the Bharatiya Janata Party (BJP) candidate from the Nagpur Lok Sabha seat. While speaking to ANI, Gadkari said, "I completely believe that I would win by a much large margin of votes as compared to last time. People are with me."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.