ETV Bharat / bharat

దిల్లీ రోడ్లు జలమయం- భారీగా ట్రాఫిక్ జామ్ - floods in delhi

విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దేశ రాజధాని జలమయమైంది. దిల్లీలోని ప్రధాన రహదాలు చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల రాకపోకలు స్తంభించాయి.

severe-water-logging-at-delhi-jaipur-expressway-in-gurugram-after-heavy-rains-in-the-area
రాజధాని రోడ్లపై ఉప్పొంగుతున్న గంగ!
author img

By

Published : Aug 20, 2020, 1:26 PM IST

వరుణుడి ప్రకోపానికి దిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురుగ్రామ్ లో దిల్లీ-జైపుర్ రహదారిపై నీరు నిలిచి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

రాజధాని రోడ్లపై ఉప్పొంగుతున్న గంగ!

ఆగకుండా కురుస్తున్న వానతో.. సరితా విహార్​లో రోడ్లపై వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయాయి.

severe-water-logging-at-delhi-jaipur-expressway-in-gurugram-after-heavy-rains-in-the-area
దిల్లీ-జైపుర్ రహదారి జలమయం

సరితా విహార్​లో ట్రాఫిక్ జామ్

దిల్లీ-జైపుర్ రహదారిపై నిలిచిన వాహనాలు

ఇదీ చదవండి: ఆగ్రా బస్​ హైజాక్​ ప్రధాన నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.