ETV Bharat / bharat

మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా నేనే: ఫడణవీస్​

మహారాష్ట్రలో అధికారంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో సీఎం ఫడణవీస్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పేర్కొన్నారు. శివసేనకు అధికార పీఠం ఇచ్చే అవకాశం లేదన్నారు.

మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా నేనే: ఫడణవీస్​
author img

By

Published : Oct 29, 2019, 1:30 PM IST

మహారాష్ట్రలో మరో ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పేర్కొన్నారు భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​. లోక్​సభ ఎన్నికలకు ముందే పొత్తు కుదిరితే.. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలన్న ప్రతిపాదనకు శివసేన అంగీకరించలేదన్నారు.

శివసేనకు సీఎం పదవి ఇచ్చే అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

మహాయుతి(కూటమి) ప్రభుత్వానికి స్థిరమైన, సమర్థవంతమైన నాయకత్వం భాజపానే వహిస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక బుధవారం ఉంటుందని వెల్లడించారు ఫడణవీస్​. మోదీ ఇప్పటికే పేరు ప్రకటించారని.. సమావేశం నామమాత్రమేనన్నారాయన. ఈ సందర్భంగా.. ఎన్నికల ప్రచార సమయంలో కూటమికి ఫడణవీస్ నాయకత్వం వహించనున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు.

రాష్ట్రంలో అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన డిమాండ్​ నేపథ్యంలో ఫడణవీస్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి: భాజపాపై శివసేన నేత కీలక వ్యాఖ్యలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Davao City - 29 October 2019
++QUALITY AS INCOMING++
1. Wide of crowd standing in the street after being evacuated following an earthquake
2. Various of women being fanned
STORYLINE:
Crowds were evacuated to the streets in Davao City after a powerful earthquake shook southern Philippines on Tuesday morning.
No damage or casualties were immediately reported.
The US Geological Survey said the 6.8 magnitude earthquake struck Mindanao island in the south.
Philippine seismologists said it was a lower magnitude of 6.4.
It was near the town of Kisante and less than 100 kilometres (60 miles) from Davao City.
It was about 50 kilometres (30 miles) deep.
Seismic activity is common in the Philippines, which lies on the Pacific "Ring of Fire," the ring of faults around the Pacific Ocean where most of the world's earthquakes occur.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.