ETV Bharat / bharat

వలస కూలీల హత్యతో... నిఘా నీడలోకి కశ్మీర్​ - security forces in kashmir

ఉగ్రవాదులు.. ఆరుగురు వలస కూలీలను బలిగొన్న అనంతరం జమ్ముకశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకల కోసం భారత సైన్యం అణువణువూ గాలిస్తోంది. పలు ప్రాంతాలను సైనికుల అధీనంలోకి తీసుకున్న తరుణంలో సాధారణ జనజీవనం స్తంభించింది.

వలల కూలీల హత్యతో... నిఘా నీడలోకి కశ్మీర్​
author img

By

Published : Oct 30, 2019, 1:33 PM IST

వలస కూలీల హత్యతో... నిఘా నీడలోకి కశ్మీర్​

జమ్ముకశ్మీర్​లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుల్గాం జిల్లాలో బంగాల్​కు చెందిన కూలీలే లక్ష్యంగా ఉగ్రదాడులు దాడి చేసి.. ఆరుగురిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో కశ్మీర్​ లోయలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఉగ్రమూకల కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. ఆంక్షల నేపథ్యంలో సాధారణ జనజీవనం స్తంభించింది.

రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ​ 370 రద్దు చేసి 87 రోజులైనప్పటికీ.. జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. వ్యాపార సముదాయాలు, దుకాణాలు బుధవారం మూసి ఉన్నాయి. ప్రజారవాణా స్తంభించింది. కశ్మీర్​ లోయలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు నెలకొన్నాయి. ఈ ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికేతరులే లక్ష్యంగా దేశ విద్రోహ శక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా భద్రత దళాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. దక్షిణ కశ్మీర్​తో పాటు శ్రీనగర్​, ఇతర ప్రాంతాల్లో బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.

ఈయూ బృందం పర్యటన సందర్భంగా..

ఆర్టికల్​ 370 రద్దు, అనంతర పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ఐరోపా సమాఖ్యకు చెందిన 27 మంది ఎంపీల బృందం కశ్మీర్​లో పర్యటించింది. ఈ సమయంలోనే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రదాడులు చేపట్టారు. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

మొబైల్​ సేవల పునరుద్ధరణ..

కశ్మీర్​ లోయ వ్యాప్తంగా ల్యాండ్​లైన్​, పోస్ట్​పెయిడ్​ మొబైల్​ సేవలను పునరుద్ధరించారు అధికారులు. కానీ అంతర్జాల సేవల నిలిపివేత కొనసాగుతోంది. ఆగస్టు 5 నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: మరోసారి హద్దు మీరిన పాక్​.. కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి

RESTRICTION SUMMARY: PART MUST ONSCREEN CREDIT PNN/NO ACCESS CAMOBDIA
SHOTLIST:
PNN - MUST ON-SCREEN CREDIT PNN/NO ACCESS CAMBODIA
Koh Rong - 30 October 2019
1. Wide of police dog handler with sniffer dog, police officers sitting down
2. Wide of dog searching on beach, police officers, officials watching
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Koh Rong - 30 October 2019
3. Boat with family members of missing woman onboard
STORYLINE:
Cambodian authorities are continuing to draw a blank in their search for a missing British woman on a small island in the Gulf of Thailand.
Sniffer dogs were combing parts of Koh Rong on Wednesday morning lookiing for clues into Amelia Bambridge's disappearance.
Family members of the 21-year-old were also seen on a boat at the island.
Bambridge was last spotted a week earlier leaving a beach party in the area.
Her bag with money and a cellphone was found nearby shortly after she vanished, and her passport was found in the room where she had been staying.
Local authorities believe she may have drowned, and have been searching the seas around the island, and have also alerted fishermen in the area.
Police are questioning six Cambodian men employed in tourist establishments about the woman's disappearance.
Koh Rong, about 25 kilometres (15 miles) offshore in the Gulf of Thailand, covers an area of about 78 square kilometres (30 square miles).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.