ETV Bharat / bharat

ఊర్మిళ ర్యాలీలో భాజపా, కాంగ్రెస్​ శ్రేణుల ఘర్షణ - Urmila

సినీ నటి, కాంగ్రెస్ నేత​ ఊర్మిళ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు భాజపా కార్యకర్తలు ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్​ కార్యకర్తలు నినదించారు. ఫలితంగా... ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

ఊర్మిళ ర్యాలీలో మోదీ నినాదాలు.. కార్యకర్తల ఘర్షణ
author img

By

Published : Apr 15, 2019, 3:47 PM IST

ఊర్మిళ ర్యాలీలో మోదీ నినాదాలు.. కార్యకర్తల ఘర్షణ

సినీ నటి, ఉత్తర ముంబయి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి ఊర్మిళా మాతోండ్కర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గందరగోళం చోటుచేసుకుంది. ముంబయిలోని బోరువాలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఊర్మిళ పాల్గొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్​ సమీపానికి ర్యాలీ చేరుకోగానే... కొందరు భాజపా కార్యకర్తలు 'మోదీ... మోదీ' అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్​ కార్యకర్తలు ఒకింత అసహనానికి లోనయ్యారు. 'చౌకీదార్​ చోర్​ హై' అని నినదించారు. చివరకు ఇరు పార్టీల కార్యకర్తలు గొడవపడ్డారు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.

ఈ ఘటనపై ఉర్మిళ​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

ఉత్తర ముంబయి నుంచి భాజపా సిట్టింగ్ ఎంపీ గోపాల్​ శెట్టిపై ​ కాంగ్రెస్​ తరఫున పోటీకి దిగారు ఊర్మిళ.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Monday, 15 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2147: UK Game of Thrones Premiere Content has significant restrictions; see script for details 4205813
'Game of Thrones' stars say goodbye to Belfast
AP-APTN-2145: UK Game of Thrones Watch Content has significant restrictions; see script for details 4205816
'Game of Thrones' stars reveal how they'll be watching last episode
AP-APTN-2119: Spain Antonio Banderas AP Clients Only 4206025
Antonio Banderas takes part in a Palm Sunday procession in his hometown of Malaga, Spain
AP-APTN-1938: US Crystal Handprint Ceremony AP Clients Only 4205851
Comic-actor Billy Crystal is immortalized in cement at Chinese Theatre handprint ceremony in Hollywood
AP-APTN-1922: US Box Office Content has significant restrictions, see script for details 4206021
'Shazam!' bests newcomers with $25.1M second weekend
AP-APTN-1852: Hong Kong Film Awards Backstage AP Clients Only 4206015
Anthony Wong, Chloe Maayan, Crisel Consunji, Felix Chong react to wins at Hong Kong Film Awards
AP-APTN-1549: Hong Kong Film Awards AP Clients Only 4206000
38th Hong Kong Film Awards has a star-studded red carpet
AP-APTN-1355: US SNL Jail Cell Sketch Content has significant restrictions, see script for details 4205987
'SNL' pokes fun at U.S college bribery admissions scandal
AP-APTN-1341: US SNL BTS Content has significant restrictions, see script for details 4205986
South Korean sensations BTS perform on 'Saturday Night Live'
AP-APTN-1039: UK Royal Baby Names AP Clients Only 4205965
Will it be Diana, Eleanor or Brexit for Harry and Meghan's child?
AP-APTN-1012: Pakistan Fashion Check script for details 4205962
Pakistan's Spring Summer 2019 gala ends on a high note
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.