ETV Bharat / bharat

చిదంబరం బెయిల్​: నేడు సుప్రీం కీలక తీర్పు

చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు నేడు ఆదేశాలు ఇవ్వనుంది. ఈడీ కేసులో ముందస్తు బెయిల్​ ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి.

చిదంబరం బెయిల్​: దిల్లీ కోర్టు తీర్పుపై సుప్రీం విచారణ
author img

By

Published : Sep 5, 2019, 5:20 AM IST

Updated : Sep 29, 2019, 12:08 PM IST

చిదంబరం బెయిల్​: నేడు సుప్రీం కీలక తీర్పు

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తనకు ముందస్తు బెయిల్​ ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై నేడు ఆదేశాలు జారీ చేయనుంది సుప్రీంకోర్టు.

తనపై ఉన్న నాన్​బెయిలెబుల్​ వారెంట్​ను సవాలు చేస్తూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి దాఖలు చేసిన వ్యాజ్యంపైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశముంది.

జస్టిస్​ భానుమతి, జస్టిస్​ బోపన్న కూడిన ధర్మాసనం ఈ ఈడీ కేసుకు సంబంధించిన పిటిషన్​పై తీర్పును ఆగస్టు 29న రిజర్వులో ఉంచింది. సీల్డ్​ కవర్​లో ఈడీ సమర్పించిన విచారణ పత్రాలను చూడాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.

మరోవైపు ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో​ చిదంబరం సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. రిమాండ్​ గడువు ముగుస్తుండటం వల్ల ప్రత్యేక న్యాయవాది ముందు సీబీఐ చిదంబరాన్ని హాజరుపరిచే అవకాశముంది.

ఆగస్టు 21న కేంద్ర మాజీ ఆర్థికమంత్రిని సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు సీబీఐ, ఈడీ కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం నుంచి ఉపసమనం లభిస్తే.. చిదంబరం బెయిల్​పై విడుదలవుతారు.

ఇదీ చూడండి:- తాగుబోతు ఆటోవాలాకు రూ.48వేలు ఫైన్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
CEPROPIE - AP CLIENTS ONLY
Mexico City - 4 September 2019
1. Wide of Deputy Interior Secretary, Alejandro Encinas speaking from podium during news conference
2. Various of Encinas speaking
3. SOUNDBITE (Spanish) Alejandro Encinas, Deputy Interior Secretary of Mexico:
++SOUNDBITE INCLUDES MULTIPLE SWITCHES IN FRAMES++
"There are enough elements (evidence) for the justice authorities to release 50 additional detained people in this process."
4. Various of Encinas speaking
5. SOUNDBITE (Spanish) Alejandro Encinas, Deputy Interior Secretary of Mexico:
++SOUNDBITE INCLUDES MULTIPLE SWITCHES IN FRAMES++
"The wrongful act by the justice authority has generated conditions so that with a very lax interpretation of the law, the charges against the detained people were revoked."
6. Various of Mexican President Obrador at podium
7. SOUNDBITE (Spanish) Andrés Manuel López Obrador, President of Mexico:
++SOUNDBITE INCLUDES MULTIPLE SWITCHES IN FRAMES++
"We are going to formally file a complaint with the Attorney General's Office and also the Judiciary in this case that was exposed by Alejandro."
8. Various of López Obrador at podium
9. Lopez Obrador and Encinas leaving the news conference
STORYLINE:
Mexico's President said Wednesday he will push the country's attorney general and judicial council for a full investigation into officials accused of botching the investigation into the 2014 disappearance of 43 students so badly that the principal suspects are being freed.
President Andrés Manuel López Obrador's announcement came following the weekend release of Gildardo López Astudillo, which sets a precedent that experts say could lead to the release of 50 more suspects in a case that has come to symbolise Mexico's human rights crisis.
The releases would be in addition to 53 of the original 142 suspects who have already been set free, said Deputy Interior Secretary Alejandro Encinas.
He blamed authorities' fabrication of evidence, use of torture and a general cover-up for destroying a case where real evidence existed to prosecute those responsible.
"We are going to formally file a complaint with the Attorney General's Office and the judiciary in this case," said López Obrador.
Authorities say the Ayotzinapa normal school students were abducted by police in Iguala, Guerrero state, and handed over to the drug gang Guerreros Unidos.
López Astudillo allegedly headed the gang in Iguala.
Jesús Murillo Karam, attorney general under President Enrique Peña Nieto, infamously announced the "historic truth" about the students' disappearance.
He said that the students were killed and their bodies incinerated at a garbage dump. But independent experts said there was no evidence to support that conclusion.
Encinas made clear Murillo Karam and other top officials involved in the case should be included in the investigation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.