ETV Bharat / bharat

కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా న్యాయవాది ప్రశాంత్ - SC holds lawyer Prashant Bhushan guilty of contempt for tweets against judiciary

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్​ను దోషిగా నిర్ధరించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు తీర్పు వెల్లడించిన ధర్మాసనం.. శిక్ష విధింపుపై ఈ నెల 20న వాదనలు విననుంది.

SC holds lawyer Prashant Bhushan guilty of contempt for tweets against judiciary
కోర్టు దిక్కరణ కేసులో దోషిగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్
author img

By

Published : Aug 14, 2020, 11:53 AM IST

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు నిర్ధరించింది. ప్రశాంత్‌ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై భూషణ్​ చేసిన ట్వీట్లను సుమోటోగా తీసుకున్న అత్యున్నత ధర్మాసనం.. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనను దోషిగా తేల్చింది.

భూషణ్​కు శిక్ష విధించే విషయంపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న సుప్రీంకోర్టులో వాదనలు ఆలకించనుంది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.