ETV Bharat / bharat

దిల్లీ ఆరోగ్యమంత్రికి రెండోసారి పరీక్షలో కరోనా పాజిటివ్​

author img

By

Published : Jun 17, 2020, 7:45 PM IST

Updated : Jun 17, 2020, 8:40 PM IST

SATYENDRA JAIN FOUND CORONA POSITIVE
దిల్లీ ఆరోగ్యమంత్రికి రెండోసారి పరీక్షలో కరోనా పాజిటివ్​

19:41 June 17

దిల్లీ ఆరోగ్యమంత్రికి కరోనా పాజిటివ్​

దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​కు కరోనా సోకింది. తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్​ రాగా.. తాజాగా కరోనా పాజిటివ్​గా తేలినట్లు ప్రకటించారు వైద్యులు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో రాజీవ్​ గాంధీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం చేరారు సత్యేంద్ర జైన్​. అనంతరం.. కరోనా పరీక్షలు చేయగా నెగటివ్​గా తేలింది. ఇవాళ మరోసారి చేసిన పరీక్షల్లో పాజిటివ్​గా రావడం గమనార్హం. ఆయనకు ఇంకా జ్వరం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 

ఇవాళ.. దిల్లీలో ఆప్​ ఎమ్మెల్యే అతిశీ సింగ్​కు కూడా కరోనా నిర్ధరణ అయింది. ప్రజాప్రతినిధులు వరుసగా కొవిడ్​ బారినపడుతుండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. 

Last Updated : Jun 17, 2020, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.