ETV Bharat / bharat

సంస్కృతంలో అదరగొట్టే కన్నడ క్యాబ్​ డ్రైవర్​ - karnatka

కర్ణాటక బెంగళూరు​లో ఓ క్యాబ్​ డ్రైవర్​ అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆ భాషపై అతడికున్న పట్టు చూసి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంస్కృతంలో అదరగొట్టే కన్నడ క్యాబ్​ డ్రైవర్​
author img

By

Published : Jun 15, 2019, 2:05 PM IST

బెంగళూరు​కు చెందిన ఓ క్యాబ్​ డ్రైవర్​ సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సంస్కృత భాషలో అతడికున్న నైపుణ్యం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

వైరల్​ అయిన వీడియోలో క్యాబ్​లో కూర్చున్న వ్యక్తితో తనను మల్లప్పగా పరిచయం చేసుకున్నాడు డ్రైవర్​. ఎంతో చక్కగా సంస్కృత భాషలో సంభాషించాడు. ఈ భాషలో పీజీ పూర్తి చేసినట్లు తెలిపాడు.

సంస్కృతాన్ని కాపాడేందుకే తాను ఆ భాషలో మాట్లాడుతున్నట్లు చెప్పాడు మల్లప్ప.

మల్లప్పను ప్రశంసిస్తూ ఈ వీడియోనూ షేర్​ చేస్తున్నారు నెటిజన్లు.

  • wow ! Gotta love this guy !!! love the fluent conversation , so beautiful to hear.
    Score one for Sanskrit in the official language debate ! https://t.co/8jNP48h66b

    — Kasturi Shankar (@KasthuriShankar) June 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అద్భుతం. మల్లప్ప సంభాషణ చాలా బాగుంది. వినసొంపుగా ఉంది. సంస్కృతాన్ని అధికారిక భాష చేయాలని చర్చ జరుగుతన్న సమయంలో మద్దతు పలికిన మొదటి వ్యక్తి."
-కస్తూరి శంకర్​, కన్నడ నటి

"బెంగళూరు​లో సంస్కృతం మాట్లాడే క్యాబ్​ డ్రెవర్​ ఉన్నాడు. ఆయనకు నమస్కారం."
-గిరీష్​, నెటిజన్​

ఈ ట్వీట్​పై మరో వ్యక్తి స్పందిస్తూ.. "ఆశ్చర్యపోవద్దు! బెంగళూరు​లో సంస్కృతమే కాదు ప్రోగ్రామింగ్​ కోడ్​ రాయగలిగే క్యాబ్ డ్రైవర్లూ ఉంటారు" అని పోస్ట్ చేశాడు.

SANSKRIT SPEAKING KANNADA DRIVER IN BANGLORE
సంస్కృతంలో అదరగొట్టే కన్నడ క్యాబ్​ డ్రైవర్​

ఇదీ చూడండి: అప్పు కట్టలేదని మహిళపై 10 మంది దాడి

Dushanbe (Tajikistan), Jun 15 (ANI): Union Minister of External Affairs S. Jaishankar met President of Tajikistan, Emomali Rahmon in Dushanbe. They met at the 5th Conference on Interaction and Confidence Building Measures in Asia (CICA) Summit. Jaishankar will also hold bilateral meetings. CICA is a pan-Asia forum for enhancing cooperation and promoting peace, security and stability in Asia.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.