ETV Bharat / bharat

'రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడాలి'

రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​)పై తీవ్ర విమర్శలు చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడాలని హితవు పలికారు. రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కని స్పష్టం చేశారు.

author img

By

Published : Aug 19, 2019, 5:59 PM IST

Updated : Sep 27, 2019, 1:22 PM IST

'రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడాలి'

రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) విడనాడాలని హితవు పలికారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కుగా తెలిపారు. వాటికి భంగం కలిగించటం అన్యాయం అని పేర్కొన్నారు.

రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న వారికి, దానిని వ్యతిరేకించే వారికి మధ్య సామరస్యపూర్వక వాతావరణంలో చర్చ జరగాలని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ పేర్కొన్నారు. ఆ మరుసటి రోజునే భగవత్​ వ్యాఖ్యలను తప్పుపట్టారు మాయావతి. అలాంటి చర్చ ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందన్నారు.

" ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తించే రిజర్వేషన్లపై సామరస్యపూర్వకంగా చర్చ జరగాలని ఆర్​ఎస్​ఎస్​ పేర్కొంది. దాని ద్వారా విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అలాంటివి అవసరం లేదు. రిజర్వేషన్లు అనేది మానవత్వానికి సంబంధించినవి. రాజ్యాంగం కల్పించిన హక్కు. వాటికి భంగం కలిగించటం అన్యాయం, అక్రమం. ఆర్​ఎస్​ఎస్​ రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడితే మంచిది."

- మాయావతి, బీఎస్పీ అధినేత్రి.

ఆదివారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్​ భగవత్​ రిజర్వేషన్లపై మాట్లాడారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడి చర్చ ప్రధాన అంశం నుంచి పక్కదోవపట్టింది.

ఇదీ చూడండి: స్విగ్గీలో బీర్​.. అడ్డంగా దొరికిపోయిన చోర్​!

UK MEASLES
SOURCE: SKY
RESTRICTIONS: AP Clients Only / SKY: No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg
LENGTH: 1.31
SHOTLIST:
SKY: No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg
London, UK - 18 August 2019
1. Various of children playing on a swing in an adventure playground
2. Wide of young girl running across playground
3. Wide of mother with daughter on a bicycle
4. SOUNDBITE: (English) Father with his son - VOX POP
"You can see the benefits of vaccination far outweigh any risks that they may incur. For me there is absolutely no question kids have to be vaccinated as soon as the doctors tell you."
5. SOUNDBITE: (English) Mother - VOX POP
"As a mum it makes me feel like, thats up to you if you don't want to do that because it's your child, but for me I would personally say, yes it (vaccination) is a good thing."
6. Close of nurse piercing bottle of vaccine with syringe
7. Close of nurse drawing syringe
8. Close of unidentified child getting injection
9. Mid of syringe being taken out of packet
10. SOUNDBITE: (English) Professor Helen Bedford, UCL, Great Ormond St. Institute of Child Health
"A lot of the under immunisation we're seeing is not because parents don't want the vaccine, it's simply that they can't get round to it, or they can't make an appointment easily, so it's really reassuring to hear the government are going to be putting resource and committment into making it easier for parents to get their children vaccinated."
11. Mid of mother playing with her daughter
12. Close of little girl
13. Close of little boy
LEADIN:
The World Health Organisation has added the UK to the list of countries which are no longer free of measles.
The highly infectious disease has been controlled by the MMR vaccine, but in the UK only 87 percent of parents are fully vaccinating their children, which is insufficient to create population immunity.
STORYLINE:
The number of children in the UK being vaccinated is falling and this steady decline means Britain has lost its measles free status just three years after the virus was eliminated from the country.
The government is worried, so too are some parents at this adventure playground.
One father says: "You can see the benefits of vaccination far outweigh any risks that they may incur. For me there is absolutely no question kids have to be vaccinated as soon as the doctors tell you."
A mother at the same playground is less clear about the issue saying: "As a mum it makes me feel like, thats up to you if you don't want to do that because it's your child, but for me I would personally say, yes it (vaccination) is a good thing."
The government is ordering urgent action to tackle social media sites which promote anti-vaccination campaigns, and it's getting GPs to introduce systems which ensure parents are reminded about the second injection needed with the MMR.
According to government figures there were 913 laboratory-confirmed cases of measles in 2018 across England, a marked increase on the 259 lab-confirmed cases in 2017.  
The government says the WHO decided the disease was no longer eliminated from Britain after the same strain of measles virus called B3 Dublin was detected for more than 12 months between 2017 and 2018.
Professor Helen Bedford from UCL and Great Ormond Street Instutite of Child Health says: "A lot of the under immunisation we're seeing is not because parents don't want the vaccine, it's simply that they can't get round to it, or they can't make an appointment easily, so it's really reassuring to hear the government are going to be putting resource and committment into making it easier for parents to get their children vaccinated."
The target for vaccinations is 95 percent, doctors says this is what is required to offer community wide protection.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.