ETV Bharat / bharat

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​కు కరోనా - ములాయం సింగ్ యాదవ్​ న్యూస్

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్​ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు లేవని పేర్కొంది.

Samajwadi Party patriarch Mulayam Singh Yadav tested positive for the novel coronavirus, the party tweeted on Wednesday.
సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​కు కరోనా
author img

By

Published : Oct 14, 2020, 10:13 PM IST

కరోనా మహమ్మారి బారినపడుతున్న రాజకీయ ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్​కు పాజిటివ్​గా తేలింది. అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ములాయం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయను కొవిడ్​ లక్షణాలు లేవని పార్టీ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.