ETV Bharat / bharat

గ్యాంబ్లింగ్​ సెంటర్​పై దాడి- రూ.96లక్షలు స్వాధీనం - Rs 96 Lakhs seized in the raid by CCB

కర్ణాటక బెంగళూరులోని ఓ గ్యాంబ్లింగ్​ సెంటర్​పై సోదాలు నిర్వహించారు సీసీబీ అధికారులు. ఈ దాడుల్లో.. రూ. 96లక్షల భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు.

Rs 96 Lakhs seized in the raid by CCB, at a gambling centre in Bengaluru today
గ్యాంబ్లింగ్​ సెంటర్​పై సీసీబీ దాడి- రూ.96లక్షలు స్వాధీనం
author img

By

Published : Oct 11, 2020, 9:10 PM IST

కర్ణాటకలో బెంగళూరులోని ఓ జూదం కేంద్రంపై సోదాలు నిర్వహించారు సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​(సీసీబీ) అధికారులు. మొత్తం రూ. 96 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Rs 96 Lakhs seized in the raid by CCB, at a gambling centre in Bengaluru today
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు

మహదేవపుర ప్రాంతంలోని ఓ జూదం కేంద్రంపై జరిపిన సోదాల్లో ఈ సొమ్ము బయటపడింది. కేసుకు సంబంధించి 65 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

నిందితులు

ఇదీ చదవండి: ఆహా! అనిపించే 'తోటకూర చికెన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.