ETV Bharat / bharat

మోదీ, షాల సాహసం భేష్​: అడ్వాణీ - bjp

ఆర్టికల్​ 370, 35ఏ రద్దు చారిత్రక నిర్ణయమని ప్రశంసించారు భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ. జాతి సమగ్రత కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు.

జాతి సమగ్రతకై సాహసోపేత అడుగు: అడ్వాణీ
author img

By

Published : Aug 5, 2019, 4:39 PM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణ 370, 35ఏ రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ. కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఈ నిర్ణయాన్ని... జాతి సమగ్రతకై వేసిన సాహసోపేత అడుగుగా అభివర్ణించారు.

" ఆర్టికల్​ 370 రద్దు భాజపా మూల సిద్ధాంతాల్లో ఒకటి. జనసంఘ్​ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉంది. చారిత్రక అడుగు వేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను అభినందిస్తున్నా. జమ్ముకశ్మీర్​లో శాంతి, సౌభాగ్యం, పురోగతి కోసం ప్రార్థిస్తున్నాను."

- ఎల్​కే అడ్వాణీ, భాజపా అగ్రనేత.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.