ETV Bharat / bharat

లాక్​డౌన్​ 5.0: రెస్టారెంట్లు తెరుచుకునేది ఆ రోజే! - లాక్​డౌన్​ 5.0

జూన్​ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హొటళ్లు, రెస్టారెంట్స్​ తెరుచుకోనున్నాయి. ఈ మేరకు లాక్​డౌన్​ 5.0కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం.

Religion centers, malls to reopen from June 8th
లాక్​డౌన్​ 5.0: రెస్టారెంట్లు తెరుచుకునేది ఆరోజే
author img

By

Published : May 30, 2020, 8:23 PM IST

Updated : May 30, 2020, 10:32 PM IST

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో మార్చి చివరి వారం నుంచి ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్స్​ మూతపడే ఉన్నాయి. అయితే లాక్​డౌన్​ 5.0లో వీటిని పునరుద్ధరించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫేజ్-1లోని మార్గదర్శకాలు జూన్​ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.​

religion-centers-malls-to-reopen-from-june-8th
లాక్​డౌన్​ 5.0: రెస్టారెంట్లు తెరుచుకునేది ఆ రోజే!

ఆదివారంతో లాక్​డౌన్​ 4.0 గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే లాక్​డౌన్​ 5.0ను ప్రకటించింది కేంద్రం.

Last Updated : May 30, 2020, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.