ETV Bharat / bharat

ధీరూభాయ్​ అంబానీ సోదరుడు రామ్నిక్​ కన్నుమూత

దిగ్గజ వ్యాపారవేత్త ధీరూభాయ్​ అంబానీ సోదరుడు రమ్నిక్​ భాయ్(95) కన్నుమూశారు. రమ్మిక్​ భాయ్​తో కలిసి రిలయన్స్​ ఇండస్ట్రీస్​ని స్థాపించారు ధీరూభాయ్​ అంబానీ.

author img

By

Published : Jul 28, 2020, 11:37 AM IST

Reliance Industries founder Dhirubhai Ambanis elder brother Ramnik Bhai died at 95 in ahm
ధీరూభాయ్​ అంబానీ సోదరుడు రామ్నిక్​ కన్నుమూత

దిగ్గజ వ్యాపారవేత్త ధీరూభాయ్​ అంబానీ సోదరుడు రామ్నిక్ భాయ్​ అంబానీ కన్నమూశారు. 95వ ఏట గుజరాత్​లోని అహ్మదాబాద్​లో సోమవారం తుది శ్వాస విడిచారు. ​

హిరాచంద్​, జమునాబెన్​ అంబానీలకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆ ముగ్గురిలో పెద్ద అయిన రామ్నిక్​ భాయ్​ 1924లో జన్మించారు. రామ్మిక్​ భాయ్​తో కలిసి రిలయన్స్​ ఇండస్ట్రీస్​ స్థాపించారు ధీరూభాయ్​ అంబానీ. రామ్నిక్​ భాయ్​ కుమారుడు విమల్​ పేరు మీదే "విమల్​" టెక్స్​టైల్​ బ్రాండ్​ను ఏర్పాటు చేశారు ధీరూభాయ్​ అంబానీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.