ETV Bharat / bharat

'రాహుల్​ గాంధీ ఆరోపణలు నిరాధారం' - రిలయన్స్​ గ్రూప్స్​

అనిల్​ అంబానీపై రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని రిలయన్స్​ గ్రూప్స్​ ప్రకటించింది. పదేళ్ల యూపీఏ పాలనలోనే సంస్థకు రూ.లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించాయని గుర్తుచేసింది. ఆరోపణలు నిజమైతే అంబానీకి అప్పుడు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించింది.

'రాహుల్​ గాంధీ ఆరోపణలు నిరాధారం'
author img

By

Published : May 5, 2019, 9:55 PM IST

రిలయన్స్​ గ్రూపుల​ ఛైర్మన్​ అనిల్​ అంబానీపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. కాంగ్రెస్​ అధ్యక్షుడి ఆరోపణలు నిరాధారమైనవని వెల్లడించింది. నిరాధార, అసత్య, తప్పుడు సమాచారాలతో తమ సంస్థను ప్రస్తావిస్తూ రాహుల్​ ఎన్నికల ప్రచారాలు సాగిస్తున్నారని విమర్శించింది.

యూపీఏ​ హయాంలోనే విద్యుత్​, టెలికాం​, రహదారులు, మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి రూ.లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులు తమ సంస్థకు వచ్చాయని రిలయన్స్​ తెలిపింది.

అనిల్​ అంబానీ నిజాయితీ లేని వ్యాపారి అని రాహుల్​ ఆరోపించారు. రాహుల్​ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్​ గ్రూప్స్​... అది నిజమైతే పదేళ్ల యూపీఏ పాలనలో తమ సంస్థకు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించింది.

ఇదీ చూడండి: "యూపీ నుంచి మనుషుల్ని రప్పించి చితకబాదుతాం"

AP Video Delivery Log - 1400 GMT News
Sunday, 5 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1328: Israel Hospital AP CLIENTS ONLY 4209383
Israeli hospital hit by shrapnel from Gaza rocket
AP-APTN-1321: Gaza Airstrike AP Clients Only 4209381
At least 3 killed in Israeli airstrikes
AP-APTN-1311: Thailand Coronation AP Clients Only 4209378
Second day of Thai king's coronation ceremony
AP-APTN-1307: Bulgaria Pope Patriarch AP Clients Only 4209377
Pope meets leaders of Eastern Orthodox Church
AP-APTN-1251: Israel Damage AP Clients Only 4209376
Home damaged by Hamas rocket
AP-APTN-1245: North Macedonia Candidates AP Clients Only 4209375
Candidates vote in NMacedonia pres elections
AP-APTN-1232: Gaza Funerals AP Clients Only 4209374
Infant among those buried as violence continues
AP-APTN-1232: Bulgaria Pope Regina Coeli AP Clients Only 4209373
Pope: Need dialogue betw Catholic and Orthodox church
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.